1 Chronicles 2 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 1 Chronicles 2 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయం తెలుగుబైబుల్ క్విజ్
1. ఎవరు అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు పెండ్లి చేసికొనెను.?
- a : సిస్మాయి
- b : యొకమ్యా
- c : హెబ్రోను
- d : హెస్రోను
2. తన సేవకుని తన కుమార్తెను భార్యగా ఇచ్చినది ఎవరు.?
- a : హేలెస్సు
- b : మేషాకు
- c : ఎలాశా
- d : షేషాను
3. యబ్బేజులో కాపురమున్న ఏ వంశముల వారు.?
- a : షూషామీయులు
- b : బెలీయులు
- c : అష్బేలీయులు
- d : లేఖికుల
4. ఎవరు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.?
- a : ఎతాను
- b : శల్మాను
- c : ఓనాను
- d : ఆకాను
5. సంతానములేకుండ చనిపోయింది ఎవరు.? అతను ఎవరి కుమారుడు.?
- a : యెతెరు , యూదా
- b : షమ్మయి , కెలూబై
- c : యాదా , నాదాబు
- d : అహ్లయి , మయుజు