ఆదికాండము 47 వ అధ్యాయము బైబిల్ క్విజ్ || Adikandam bible quiz || bible quiz in Telegu on genesis
Kerala PSC1. ఐగుప్తు లో యాకోబు కుమారులు ఎక్కడ జీవించారు.?
- a : నోదు
- b : ఏదెను
- c : గోషెను
- d : షీనారు
2. యాకోబు యాత్రచేసిన సంవత్సరములు ఎన్ని.?
- a : నూట ముప్పది
- b : నూట ఇరువది
- c : నూట నలువది
- d : నూట డెబ్బది
3. ఎవరు యోసేపునొద్దకు వచ్చిమాకు ఆహా రము ఇప్పించు మని అడిగెను.?
- a : ఐగుప్తీయులందరు
- b : ఇశ్రాయేలీయులందరు
- c : మిద్యానీయులందరు
- d : ఫిలిష్తీయులందరు
4. ప్రజలు పంటలో ఎన్నొవ భాగం ఫరో కివ్వాలి.?
- a : పదవ
- b : ఏడవ
- c : ఐదవ
- d : నాలుగవ
5. యాకోబు జీవించిన కాలం ఎన్ని సంవత్సరాలు.?
- a : నూట నలభై ఏడు
- b : నూట నలభై మూడు
- c : నూట నలభై ఐదు
- d : నూట నలభై ఎనిమిది
HTML Quiz Generator