Bible quiz on matthew chapter 5-8 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz
2➤ సమాధాన పరుచువారికి ఇవ్వబడిన పేరు ఏమిటి.!!⁉️
3➤ మన పరలోక తండ్రి ఎల ఉంటారు.!! ⁉️
4➤ తన సహోదరుని చూచి వ్యర్థుడా.!! అని పిలిచినందుకు వచ్చె శిక్ష ఏమిటి.!!⁉️
5➤ మహా రాజైన దేవుని పట్టణం ఏది.!! ⁉️
6➤ మంచి వారికి చెడ్డ వారికి దేవుడు ఏమి ఇస్తున్నారు.!! ⁉️
7➤ యేసు బోధ ప్రకారం ధర్మం ఎల చేయాలి.!!⁉️
8➤ ఉపవాసం చేయునప్పుడు విచారంగా ముఖాన్ని పెట్టేది ఎవరు.!! ⁉️
9➤ అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. ఆ స్థలం పేరేమిటి.!! ⁉️
10➤ ఏ రాజు వైభవం అడవిపువ్వులతో పోల్చబడింది.!! ⁉️
11➤ మనం మొదట దేన్ని వెతకాలి.!! ⁉️
12➤ ఎవరి నీతికంటె దేవుని ప్రజలు నీతి అధికముగా ఉండాలి.!! ⁉️
13➤ అబద్ధ ప్రవక్తలను వేటి వలన తెలుసుకొందురు⁉️
14➤ ఎవరి యింటి పాటు గొప్పది " ⁉️
15➤ సంకుచితముగా ఉండు ద్వారము ఎటు పోవును " ⁉️
16➤ దేని యెదుట ముత్యాలను వేయకూడదు⁉️
17➤ సాక్ష్యార్థమై దేహమును యాజకునికి కనబరచుకొనునది ఎవరు" ⁉️
18➤ విశ్వాస విషయములో యేసు ఎవరిని బాగా మెచ్చుకున్నారు "⁉️
19➤ ఆయనకు ఉపచారము చేసినది.! ఎవరు.⁉️
20➤ అల్ప విశ్వాసులని ఎవరికి పేరు.!! ⁉️
21➤ సమాదుల్లో నుండి దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు రావడం యేసు ఎక్కడ చూచారు.!! ⁉️
22➤ అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.‼️ రిఫరెన్స్
23➤ ఎవరికి తల వాల్చుకొనే స్థలం కూడా లేదు” ⁉️
24➤ శతాధిపతి దేనికి లోబడని వాడు.!! ⁉️