నెహెమ్యా 9-13 అధ్యాయములు బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు (Telugu bible quiz questions and answers from Nehemiah 9-13) Bible Quiz in Telugu - Telugu Bible Quiz on Nehemiah 9-13
1➤ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక ఇశ్రాయేలీయులను దేవుని తట్టు తిరగ వలెనని ఎవరు ప్రకటన చేశారు❓️
నెహెమ్యా 9:26
2➤ నిబంధన చేసుకోవడానికి గుర్తు ఏమిటి❓️
నెహెమ్యా 10:1
3➤ దేనివలన ఇశ్రాయేలీయులను అనేకమార్లు దేవుడి విడిపించారు❓️
నెహెమ్యా 9:28
4➤ భూమి మీద ఉన్న అన్నిటిలో ప్రథమ ఫలములను, తొలిచూలు లను దేవుని మందిరములో సేవ చేయు ఎవరి యొద్దకు తీసుకొని రావలెను❓️
నెహెమ్యా 10:36
5➤ ఇశ్రాయేలీయులు ఎలా అగుటకై మనస్సు లేని వారై యున్నారు❓️
నెహెమ్యా 9:17
6➤ ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండగా వారి మీద దేవుడు బహు విస్తారమైన కృప కలిగి ఉన్నాడు❓️
నెహెమ్యా 9:19
7➤ పదియవ వంతులో ఎన్ని వంతులు లేవీయులు మందిరపు ఖజానా గదిలోకి తీసుకుని రావాలి ❓️
నెహెమ్యా 10:38
8➤ దేవుని మందిరపు సేవ నిమిత్తము తులము వెండిలో ఎన్నోవవంతు ఇస్తామని నిబంధన చేసుకున్నారు ❓️
నెహెమ్యా 10:32
9➤ మా రాజులు ప్రధానులు యాజకులు ఏమీ అనుసరించి నడువ లేదు ❓️
నెహెమ్యా 10:34
10➤ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమీ ఇయ్యక మానలేదు ❓️ వారి దాహమునకు ఏమి ఇచ్చెను❓️
నెహెమ్యా 9:20
11➤ బెన్యామీనీయులలో ఎవరు పెద్దగా నియమింపబడిన❓️
నెహెమ్యా 11:7,9
12➤ యోయాకీము దినములలో ఎవరిలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి ❓️
నెహెమ్యా 12:12
13➤ ఘనులైన వారిలో ఒకని కుమారుడు పేరు ఏమిటి ❓️
నెహెమ్యా 11:14
14➤ ఏమి పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచిరి ❓️
నెహెమ్యా 12:31
15➤ సల్లయి ఇంటి వారికి ప్రధాని ఎవరు ❓️
నెహెమ్యా 12:20
16➤ ?దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు ఎవరు ❓️
నెహెమ్యా 11:22
17➤ లేవీయులు, యాజకులు వేటిని పవిత్ర పరిచారు ❓️
నెహెమ్యా 12:30
18➤ లేవీ సంబంధములైన వారిలో ఏ వంశపు వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి ❓️
నెహెమ్యా 11:36
19➤ యెరుషలేములో పుట్టిన ఆనంద ధ్వని ఎక్కడికి వినబడెను ❓️
నెహెమ్యా 12:43
20➤ పూర్వమందు దావీదు దినములలో పాటల విషయంలో ప్రధానుడు ఎవరు ❓️
నెహెమ్యా 12:46
21➤ నెహెమ్యా ఏ దేవునికి ప్రార్థన చేసెను ❓️
నెహెమ్యా 1:4
22➤ దేవుని మందిరమున ప్రధానయాజకుడు ఎవరు ❓️
నెహెమ్యా 3:1
23➤ నెతీనీయులు ఎక్కడ నివసిస్తున్నారు ❓️
నెహెమ్యా 3:26
24➤ ఏ భాష మాట్లాడువారికి యూదుల భాష రాదు❓️
నెహెమ్యా 13:24
25➤ నీ.......చొప్పున నన్ను రక్షించుము❓️
నెహెమ్యా 13:22
26➤ విశ్రాంతిదినమును నిర్లక్ష్య పెట్టి పితరులు దేవుని యొద్ద నుండి ఏమి రప్పించారు ❓️
నెహెమ్యా 13:17,18
27➤ ప్రాకారముగల పట్టణం ఏది ❓️
నెహెమ్యా 12:27
28➤ అరత్తహాషస్త ఏ దేశమునకు రాజుగా ఉన్నాడు❓️
నెహెమ్యా 13:6
29➤ దేవునికి విరోధముగా వారు ఏమి పాపము చేశారు❓
నెహెమ్యా 13:27
30➤ ఎవరి కుమారుడు సన్బల్లటుకీ అల్లుడు అయ్యాడు ❓️
నెహెమ్యా 13:28