Telugu Bible Quiz On Resurrection || "పునరుత్థానము" అనే అంశము పై బైబిల్ క్విజ్

"పునరుత్థానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Quiz
"పునరుత్థానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్


1➤ పునరుత్థానము అనగా ఏమిటి?

2➤ పునరుత్థానమును,జీవమును ఎవరు?

3➤ క్రీస్తు పాతాళములో విడువబడలేదని,ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఎవరు క్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పెను?

4➤ క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడెను?

5➤ ఎక్కడ తాను సిలువ వేయబడుదునని మరల తిరిగి లేచెదనని యేసు తన శిష్యులతో చెప్పెను?

6➤ ఎవరెవరికి ప్రభువై యుండుటకు క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను?

7➤ మరణము క్రీస్టును బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు ఏమి తీసివేసి ఆయనను లేపెను?

8➤ మనలను ఎలా తీర్చుటకు యేసు తిరిగి లేపబడెను?

9➤ ఇశ్రాయేలీయులు ఎవరిని చంపినా గాని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను?

10➤ మృతులలో నుండి పునరుత్దానుడైనందున దేనిని బట్టి యేసు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను?

11➤ క్రీస్తు యొక్క పునరుత్థానబలమును ఎరుగవలెనని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొన్నదెవరు?

12➤ దేని ప్రకారము క్రీస్తు మూడవ దినమున లేచెను?

13➤ మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనకొరకు క్రీస్తు ఏమి చేయుచున్నాడు?

14➤ మృతులలో నుండి దేవుడు యేసును లేపెననుటకు మేమే సాక్షులము అని ఎవరు చెప్పెను?

15➤ మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన యేసుక్రీస్తు నుండి మనకు ఏమి కలుగును?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.