Telugu bible quiz questions and answers from Exodus 1-2 chepters
1➤ ఆ మంత్రసానులు ఎవరికి భయపడిరి.?
2➤ ఏ దేశం పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, అని ఆజ్ఞ
ⓐ అమోరీయులలో
ⓑ మిద్యానీయులలో
ⓒ అమ్రామీయులలో
ⓓ హెబ్రీయులలో
ⓑ మిద్యానీయులలో
ⓒ అమ్రామీయులలో
ⓓ హెబ్రీయులలో
3➤ యాకోబు గర్భమున పుట్టినవారందరు ఎంత మంది.?
4➤ ఏమి నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.?
5➤ హెబ్రీ స్త్రీలు చురుకైనవారు. అని ఎవరు అనెను.?
6➤ ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి ఎన్నినెలలు వానిని దాచెను.?
7➤ మోషే ఎవరిని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.?
8➤ మిద్యాను యాజకునికిఎంత మంది కుమార్తెలుండిరి.?
9➤ మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఎక్కడ కూర్చుండెను.?
10➤ మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు ఏమి పెట్టెను.?