మార్కు సువార్త పై క్విజ్ | Telugu Bible Quiz on Mark |Telugu bible quiz questions and answers from Mark

Telugu Bible Quiz on Mark || మార్కు సువార్త పై క్విజ్ Bible Quiz on Mark || Bible Questions and Answers from mark

 Telugu Bible Quiz on Mark || మార్కు సువార్త పై క్విజ్ Bible Quiz on Mark || Bible Questions and Answers from mark


Q 1➤ పరిశుద్ధాత్మతో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చేది ఎవరు.!!⁉


Q 2➤ చిన్న సువార్త పుస్తకం ఏది.!!⁉


Q 3➤ యేసును అరణ్యంలోకి త్రోసుకొనిపోయింది ఎవరు.!!⁉


Q 4➤ యేసయ్య ఎవరిని ముట్టగ శక్తిని బలమును స్వస్థతను పొందినది దేవుని పరిచర్య చేసినది.!!⁉


Q 5➤ ఆయన ఎవరిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పెను.!!⁉


Q 6➤ మత్తయికి గల మరో పేరు ఏమిటి.!!⁉


Q 7➤ కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి' అని ఎవరితో యేసు చెప్పాడు!!⁉


Q 8➤ దేవమందిరములో ప్రధాన యాజకుడు ఎవరు.!!⁉


Q 9➤ శాస్త్రుల హృదయాలోచన ఆయన ఎలా తెలుసుకున్నారు⁉


Q 10➤ దేనివలన ఆయనను గూర్చిన సమాచారము గలిలయ ప్రాంతమందు వ్యాపించెను⁉


Q 11➤ మార్కు సువార్త లో ప్రస్తావించబడిన మొదటి ప్రవక్త ఎవరు⁉


Q 12➤ జెబెదయి కుమారులకు యేసు ఏమని పేరు పెట్టాడు.!!⁉


Q 13➤ పరిసయ్యుల హృదయ కాఠిన్యమునకు దుఃఖపడినది ఎవరు.!!⁉


Q 14➤ ఆయనకు ఇరుకు కలిగింపకుండునట్లు ఏది యొకటి తనకు సిద్ధపరచెను.⁉


Q 15➤ అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును పంపవలెనని ఆయన ఎంత మందిని నియమించెను.!!⁉


Q 16➤ ఎక్కడ నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడనిప్పిరి.!!⁉


Q 17➤ ఎవరి విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడు.!!⁉


Q 18➤ మంచినేలను పడిన విత్తనములు ఎన్నంతలుగా ఫలించెను.!!⁉


Q 19➤ వాక్యము వినిన వెంటనే ఏమి వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును.!!⁉


Q 20➤ తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే ఏమున్నది.!!⁉


Q 21➤ దేవుని రాజ్యము దేనిని పోలియున్నది.!!⁉


Q 22➤ గాలియు, సముద్రమును ఈయనకు లోబడుచున్నవి' అని ఎవరు చెప్పారు.!!⁉


Q 23➤ 4 వ అధ్యాయములో "ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ఇచ్చిన కొన్ని ఉదాహరణలు" ఏ వచనం నుండి ఏ వచనం వరకు చెప్పారో.!‼️


Q 25➤ తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని యేసును మిగుల బతిమాలుకొనినవాని పేరు.!!⁉


Q 26➤ యేసు అద్భుతాన్ని గురించి దయ్యంపట్టిన వ్యక్తి ఎక్కడ ప్రకటించాడు.!!⁉


Q 27➤ భయపడక నమ్మిక మాత్రముంచుమని' ఎవరితో యేసు చెప్పాడు.!!⁉


Q 28➤ యాయీరు కూతురితో యేసు ఏమన్నాడు.!!⁉


Q 29➤ యేసు తన స్వంత ప్రాంతంలో ఎందుకు అద్భుత కార్యాలను చేయలేకపోయాడు.!!⁉


Q 30➤ నీతిమంతుడు, పరిశుద్ధుడు.!! అని ఎవరికి పేరు.⁉


Q 31➤ యేసుచేత స్వస్థపడాలని సంత వీధుల్లో రోగులను ఎక్కడ పెట్టారు.!!⁉


Q 32➤ యేసు ఏ ప్రదేశములో కాపరిలేని గొఱ్ఱెలకు ఎక్కడ బోధించెను.!!⁉


Q 33➤ తన పుట్టిన రోజున విందు చేసుకొంది ఎవరు.!!⁉


Q 34➤ ఎవరు యోహాను శవమును సమాధి చేసిరి.!!⁉


Q 35➤ ఏమి ఎదురైనందున, దోనె నడిపించుటలో మిక్కిలి కష్టమాయెను.!!⁉


Q 36➤ శిష్యులు అనేక రోగులను దేనితో బాగు చేశారు.!!⁉


Q 37➤ ఆకాశము వైపు చేతులెత్తి యేసు వేటిని ఆశీర్వదించెను⁉


Q 38➤ ఎవరు భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడిరి⁉


Q 39➤ యోహాను మరణము గూర్చి *6* వ అధ్యాయములో ఏ వచనం నుండి ఏ వచనం వరకు చెప్పారు‼️


Q 40➤ వేషధారణకు విరోధంగా ప్రవచించిన పాత నిబంధన ప్రవక్త ఎవరు.!!⁉


Q 41➤ యేసు సమస్తమును బాగుగా చేసియున్నాడు అని ఎవరు వ్రాశారు.!!⁉


Q 42➤ తనకుమార్తె కొరకు యేసు పాదాలమీద పడి వేడుకొనిన తల్లి ఏ దేశస్థురాలు.!!⁉


Q 43➤ ఎవరికి ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా యేసు చెప్పుచున్నారు.!!⁉


Q 44➤ ఈ తరము వానిని గూర్చి మహిమగలతండ్రి యెదుట ఎవరు సిగ్గుపడును⁉


Q 45➤ మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? యేసు ఎవరిని అనెను.!!⁉


Q 46➤ మనుష్యులు చెట్లవలె నడవడం గ్రుడ్డివానికి ఏ స్థలంలో కనబడింది.!!⁉


Q 47➤ దేవుని సంగతులను మనస్కరింపకున్నది ఎవరు⁉


Q 48➤ నాలుగువేలమంది ప్రజలను యేసు ఎక్కడ పోషించాడు⁉


Q 49➤ ఎవరిని యేసు జన సమూహంలోనుండి బయటికి తీసుకెళ్ళి స్వస్థపరిచాడు.!!⁉


Q 50➤ కొర్బాను' పదానికి అర్థం ఏమిటి.!!⁉


Q 51➤ 8 వ అధ్యాయం లో ఏ వచనం నుండి ఏ వచనం వరకు ఆయన శిష్యత్వానికి కావలసిన అర్హతలను చెప్పారు.!! ⁉


Q 52➤ దేవునిరాజ్యము ఎలా వచ్చును.!!⁉


Q 53➤ శబ్దము మేఘములో నుండి పుట్టినప్పుడు శిష్యులకు ఎవరు కనబడెను.!!!?


Q 54➤ శాస్త్రులు , జనులు శిష్యులతో దేనిని గూర్చి తర్కించుచున్నారు⁉


Q 55➤ విశ్వాసములేని తరము ఎవరిది⁉


Q 56➤ యేసు దేనివలన చిన్నవానిని స్వస్థపరచెను⁉


Q 57➤ నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు‼️రిఫరెన్స్


Q 58➤ ఎప్పుడు దేవుడు పురుషుని, స్త్రీని కలుగజేసెను.⁉


Q 59➤ యేసు శిష్యులను ఎవరిని గూర్చి కోపపడెను⁉


Q 60➤ సత్పురుషుడు ఎవరు⁉


Q 61➤ తనవద్దకు యేసు పిలిచిన గ్రుడ్డివాడు ఎవరు⁉


Q 62➤ యేసు బర్తిమయిని ఎక్కడ స్వస్థపరిచాడు⁉


Q 63➤ కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నావశములో లేదు అని యేసు ఎవరితో చెప్పారు⁉


Q 64➤ మనుష్యకుమారుడు ఏమి ఇచ్చుటకు వచ్చెను⁉


Q 65➤ సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పినది ఎవరు ⁉


Q 66➤ హృదయకాఠిన్యమును బట్టి ఆజ్ఞ ఇచ్చినది ఎవరు⁉


Q 67➤ దేనిమీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చోలేదు.⁉


Q 68➤ యేసు దేని చుట్టూ ఉన్న సమస్తమును చూచెను ⁉


Q 69➤ బల్లలను గువ్వలమ్ము వారి పీటలను ఏ ప్రదేశములో పడద్రోసెను.!! ⁉


Q 70➤ ప్రధాన యాజకులు, శాస్త్రులు దేనికి భయపడిరి ⁉


Q 71➤ యేసు ప్రధానయాజకులను ఎవరిని గూర్చి ప్రశ్నించారు ⁉


Q 72➤ యేసు చేసిన అద్భుతాల్లో నాశనకరమైన పని ఏమిటి⁉


Q 73➤ దేనియందు సందేహింపక నమ్మిక ఉంచిన యెడల చెప్పినది జరుగునని యేసు నిశ్చయముగా చెప్పెను.!! ⁉


Q 74➤ ప్రధానయాజకులకు , శాస్త్రులకు దేనిని గూర్చి సంబోధిస్తూ యేసు వారికి ఉపమాన రీతిగా బోధించెను ⁉


Q 75➤ సర్వాంగ హోమములకంటే, బలులకంటే అధికమైనది ఏమిటి?⁉


Q 76➤ మందిర కానుక పెట్టెలో తన జీవనమంతా వేసిందెవరు ⁉


Q 77➤ ప్రధానమైన , ముఖ్యమైన ఆజ్ఞలను యేసు ఎవరికి చెప్పారు ⁉


Q 78➤ దేవుని రాజ్యమునకు దూరముగా లేనిదేవరు ⁉


Q 79➤ క్రీస్తు పేరట వచ్చు వానికి ఎవరు సమాధానము ఇచ్చును...⁉


Q 80➤ శ్రమ తీరిన తర్వాత ఏమి కదిలింపబడును⁉


Q 81➤ అబద్ధపు క్రీస్తులును ఎవరి నిమిత్తము సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు....⁉


Q 82➤ ఎవరు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు...⁉


Q 83➤ స్త్రీ తన శక్తికొలది దేని నిమిత్తము యేసును అభిషేకించెను...⁉


Q 84➤ గొప్ప మేడగదిలో ఏమి సిద్దపరెచెను ⁉


Q 85➤ ప్రథానయాజకులు యూదాకు ఏమి ఇవ్వవలెననుకొనిరి....⁉


Q 86➤ యేసు తన శరీరమును మనకు ఎలా ఇచ్చారు ⁉


Q 87➤ దుఃఖములో మునిగియున్న తన ప్రాణమునకు ఏమి నొందుటకు యేసు ప్రార్థించెను... ⁉


Q 88➤ యేసును పట్టుకొనుటకు వచ్చువారు ఎవరి మీదకు వచ్చినట్టు వచ్చిరి...⁉


Q 89➤ పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని యేసును అడిగినది ఎవరు ⁉


Q 90➤ ఎవరు చెప్పినది బోధపడలేదని పేతురు అన్నాడు ⁉


Q 91➤ యేసు మరణమునకు నేరస్థాపనగా దేనిని చేసిరి.. ⁉


Q 92➤ అబద్ధపు ప్రమాణము చేసినది ఎవరు ⁉


Q 93➤ పస్కా పండుగ అనగా ఏ పండుగ⁉


Q 94➤ యేసును చూచి ఎవరు ఆశ్చర్యపడెను. !!⁉


Q 95➤ యేసును ఏ అధికార మందిరములోపలికి తీసికొనిపోయిరి.!! ⁉


Q 96➤ తండ్రియైన దేవుడు యేసును ఏ ఘడియలో చేయి విడిచెను ⁉


Q 97➤ ప్రధానయాజకులు క్రీస్తును ఎవరికి రాజుగా ఎంచిరి ⁉


Q 98➤ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచునది ఎవరు...⁉


Q 99➤ క్రీస్తు ప్రాణము విడుచునప్పుడు అయనకు ఎదురుగా ఉండి దేవుని కుమారుడని అని నమ్మినది ఎవరు ⁉


Q 100➤ ఆయనతో ఉండిన వారికి మారురూపములో ఏ మార్గమందు కనపడెను ⁉


Q 101➤ మగ్దలేనే మరియ, చిన్నయాకోబు యోసే తల్లియైన మరియ, సలోమే ఆయనకు ఎక్కడ పరిచారము చేశారు ⁉


Q 102➤ కురేనీయుడైన సీమోనును దేనిని మోయుటకు బలవంతము చేసిరి ⁉?


Q 103➤ యేసును పగలు ఏ ఘడియలో సిలువ వేసెను ⁉


Q 104➤ సూచకక్రియలు ఎవరి ద్వారా కనపడును ⁉


Q 105➤ యేసు ఎవరికి ఏడు దెయ్యములు వెళ్లగొట్టెను ⁉


Q 106➤ సూచకక్రియల వలన ఏమి స్థిరపరచబడును⁉


Q 107➤ తెల్లని నిలువుటంగి ధరించినది ఎవరి⁉


Q 108➤ పామును ఎత్తి పట్టుకొందురు అను సూచకక్రియకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు⁉


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.