ఆదికాండము 49-50 అధ్యాయములు బైబిల్ క్విజ్ || Adikandam bible quiz || bible quiz in Telegu on genesis
ఆదికాండము 49&50 అధ్యాయములు క్విజ్
please fill above required data
ఆదికాండము 49&50 అధ్యాయములు క్విజ్
Total Questions: 10
you'll have 25 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను ఎవరి కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు.?
యూదా
2. ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ ఎవరు.?
యోసేపు
3. యెహోవా, నీ ఏమి కొరకు కనిపెట్టి యున్నాను.?
రక్షణ
4. షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి.....బలాత్కారపు ఆయుధములు.?
ఖడ్గములు
5. ఇశ్రాయేలు పెద్దకుమారుని పేరు ఏమి.?
రూబేను
6. యోసేపు తన తండ్రినిగూర్చి ఎన్ని దినములు దుఃఖము సలిపెను.?
యేడు
7. యోసేపు ఎన్ని సంవత్సరములవాడై మృతి పొందెను.?
నూటపది
8. మాకీరు తండ్రి పేరు ఏమిటి.?
మనష్షే
9. యాకోబుని ఏ దేశములో సమాధి చేశారు.?
కనాను
10. ఐగుప్తీయులు ఎన్ని దినములు అంగలార్చిరి.?
70