Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra
1➤ యెరూషలేములో దేవుని సేవ జరిగించుటకై ఎవరు వ్రాసిన గ్రంధమును బట్టి లేవీయులను నిర్ణయించిరి2➤ యూదా దేశములో ఎలాంటి మందిరం ఉంది ❓️
3➤ పితరులు ఆకాశమమందున్న దేవునికి ఏమి పుట్టించిరి ❓️
4➤ యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి ఎలాంటి అర్పణ లను అర్పించిరి ❓️
5➤ చెరలో నుండి విడుదల నొందిన వారు ఏ నెల ఏ దినమున పస్కా పండుగ ఆచరించారు ❓️
6➤ కోరెషు ఎవరిని అధికారిగా చేసాడు ❓️
7➤ ఏ నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను ❓️
8➤ జెరుబ్బాబెలు కు, యేషూవయు కు మందిరం కట్టడం ఆరంభించుటలో ఎవరు సహాయం చేసిరి ❓️
9➤ ఏ రాజు హృదయమును యెహోవా ఇశ్రాయేలీయుల వైపు త్రిప్పి వేశారు?
10➤ ఎవరు తన ఇచ్చిన ఆజ్ఞ అతి వేగముగా జరగవలెనని తాకిదులు పంపించెను❓️