Father's day Bible Quiz
Father's Day Bible Quiz
Father's Day Bible Quiz
Total Questions: 38
you'll have 25 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. నా తండ్రీ,నా తండ్రీ ఇశ్రాయేలు వారి రధములును రౌతులును నీవే అని ఎవరు ఎలీషా గూర్చి యేడ్చెను?
యెహోయాషు
2. ఎవరికి యోబు తండ్రిగా నుంటిననెను?
దరిద్రులకు
3. తండ్రి యొక్క ఉపదేశము ఏమి పొందునట్లు కుమారులు ఆలకించవలెను?
వివేకము
4. తండ్రులే కుమారులకు ఏమై యున్నారు?
అలంకారము
5. తండ్రులు తమ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభువు యొక్క దేనిలో పెంచవలెను?
శిక్ష బోధలోను
6. మృతులను సజీవులనుగా చేయు దేవుని యెదుట ఎవరు మనకందరికి తండ్రియై యున్నాడు?
అబ్రాహాము
7. చావ సిద్ధముగా నున్న తన కుమార్తెను బ్రదికించుమని యేసు పాదముల మీద పడిన తండ్రి ఎవరు?
యాయీరు
8. వృధ్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించుమని పౌలు ఎవరికి చెప్పెను?
తిమోతికి
9. తండ్రి యైన దేవుని వలన మనము ఏమి పొందియున్నాము?
ఆజ్ఞను
10. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన దేనిని మేము చూచితిమని యోహాను అనెను?
నిత్యజీవమును
11. తండ్రియైన దేవుని చిత్తప్రకారము ప్రస్తుతపు దేనిలో నుండి విమోచింపవలెనని క్రీస్తు మన పాపములకు తన్నుతాను అప్పగించుకొనెను?
దుష్టకాలములో
12. తండ్రి యైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారికి ఎవరు పత్రిక వ్రాసెను?
యూదా
13. తన యొద్దకు వచ్చునట్లు తండ్రి ఆకర్షించిన వారిని యేసు ఎప్పుడు లేపుదుననెను?
అంత్యదినమున
14. యేసుక్రీస్తు వలన వినిన తండ్రి యొక్క దేని కొరకు కనిపెట్టుకొనవలెను?
వాగ్దానము
15. తండ్రి నాకనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా?అని యేసు ఎవరితో అనెను?
పేతురుతో
16. ఎవరికి యోబు తండ్రిగా పిలువబడెను?
దరిద్రులకు
17. తండ్రులె కుమారులకు ఏమై యున్నారు?
అలంకారం
18. చావడానికి సిద్ధముగా ఉన్న తన కుమార్తెను బ్రతికించమని యేసయ్య పాదాల మీద పాడి వేడుకున్న తండ్రి ఎవరు?
యాయీరు
19. తండ్రియైన దేవుని వలన మనము ఏమి పొందియున్నాము?
ఆజ్ఞను
20. తండ్రులు తమ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభువు యొక్క దేనిలో పెంచాలి?
శిక్ష భోధనలో
21. పెరెసు, జెరహు అను కవలల యొక్క తండ్రి పేరు ఏమిటి?
యూదా
22. వృద్దుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించమని పౌలు ఎవరికి చెప్పెను?
తిమోతి
23. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన దేనిని మేము చూచితిమి అని యోహాను అనెను?
నిత్యజీవము
24. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్ధించు రితిగా యెహోవా ఎవరిని గద్ధించును?
తాను ప్రేమించువారిని
25. జ్ఞానంగల కుమారుడు తండ్రిని ఏమి చేయును?
సంతోషపెట్టును
26. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమి గలవాడగును?
జ్ఞానం
27. "మనము దేవుని పిల్లలమే"
1యోహాను 3:1
28. నీతిమంతుడైన లోతు యొక్క తండ్రి ఎవరు?
హారాను
29. కనానీయులతో ప్రవక్తి దెబోరా మాట చేత యుద్దము చేసిన బారాకు తండ్రి పేరేమిటి?
అబీనోయము
30. దేవుడు తల వెంట్రుకలలో బలమిచ్చిన సమ్సోను తండ్రి పేరు తెల్పుము?
మానోహ
31. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, అని ప్రవచించిన జెఫన్యా తండ్రి ఎవరు?
కూషీ
32. దర్శనముల ప్రవక్త జెకర్య తండ్రి పేరేమిటి?
బెరక్యా
33. క్రీస్తునకు సాదృశ్యముగా చెప్పబడే బోయాజు తండ్రి ఎవరు?
శల్మాను
34. సదాకాలము దావీదు రాజు బల్ల మీద భోజనము చేయుటకు భాగ్యము పొందిన మెఫీబోషేతు తండ్రి ఎవరు?
యోనాతాను
35. ఏలీయా తరువాత ప్రవక్తయైన ఎలీషా యొక్క తండ్రి పేరేమిటి?
షాపాతు
36. గాయకుడgu హేమాను తండ్రి పేరేమిటి?
యావేలు
37. యెహోవా మాట చొప్పున తన కుమారుడైన చాకలిరేవు మార్గమున వెళ్లిన తండ్రి ఎవరు?
యెషయా
38. యెహోవా ఓర్వలేనిదానిని తాను ఓర్వలేక పోయిన ఫీనెహాసు తండ్రి పేరేమిటి?
ఎలియాజరు