కృప అనే అంశంపై బైబిల్ క్విజ్ Part-2
కృప అనే అంశంపై బైబిల్ క్విజ్
కృప అనే అంశంపై బైబిల్ క్విజ్
Total Questions: 35
you'll have 25 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. రాహేలుదేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను?
నఫ్తాలి
2. జీవము ననుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పేరు?
యోబు
3. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి?
నీతి సమాధానములు
4. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప" విషయమై ఏమి కలిగియుండవలెను?
నిరీక్షణ
5. మీరు "కృపకే" గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఎది మీ మీద ప్రభుత్వము చేయదు?
పాపము
6. ఆమె అతనితో-నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి "కృప" నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి?
హన్నా
7. ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను?
నోవహు
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ వాక్యము రిఫరెన్స్ ఏమిటి?
ఎఫెసి 2;8
9. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము?
ధైర్యము
10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి యుంచువానిని "కృప" ఆవరించుచున్నది?
నమ్మిక
11. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును మరియు దేనియందు అభివృద్ధిపొందుడి?
జ్ఞానమందు
12. దేవుడు ఎవరిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును?
అహంకారులను
13. దేనిని అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును?
నీతిని కృపను
14. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఎవరు సెలవిచ్చుచున్నాడు?
యెహోవా
15. ఎటువంటి పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు?
ప్రాకారముగల
16. ఎవరు కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను?
స్తెఫను
17. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు,ఏమైయున్నది?
దేవుని వరము
18. నాకు(పౌలు) అనుగ్రహింపబడిన ఆయన కృప ఏమి కాలేదు?
నిష్ఫలము
19. ఎవరియందు దైవకృప అధికముగా ఉండెను?
అపొస్తలులు
20. క్రీస్తుయేసు మనయందు ఏమి కనపరచుచున్నాడు?
కృపా మహదైశ్వర్యము
21. మీరు పొందిన దేవుని కృపను ఏమి చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము?
వ్యర్ధము
22. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సైతము ఏది ఫలించుచు, వ్యాపించుచున్నది?
సువార్త
23. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై ఏమి కలిగియుండవలెను?
సంపూర్ణ నిరీక్షణ
24. కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగెను?
యేసుక్రీస్తు
25. "నా కృప నీకు చాలును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
రెండవ కొరింథీయులకు 12:9
26. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి ఉంచువానిని "కృప" ఆవరించుచున్నది.?
నమ్మిక
27. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము.?
ధైర్యముతో
28. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు;ఇది మీవలన కలిగినది కాదు,దేవుని వరమే-ఈ వాక్యము రిఫరెన్సు ఏమిటి.?
ఎఫెసీ 2:8
29. ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను.?
నోవహు
30. ఆమె అతనితో-నీసేవకురాలనైన నేను నీ దృష్టికి "కృప"నొందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి.?
హన్నా
31. మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.?
పాపము
32. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.?
సంపూర్ణ నిరీక్షణ
33. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.?
నీతి సమాధానములు
34. జీవము ననుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.?
యోబు
35. రాహేలు-దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.?
నఫ్తాలి