Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra
Chapter 3&4
1➤ గ్రంధమును బట్టి వారు ఏ పండుగను నడిపించారు?2➤ ఎవరి పరిపాలనా కాలము వరకు మంత్రులకు లంచములు ఇచ్చిరి?
3➤ ఎటువంటి శబ్దములను జనులు తెలుసుకొనలేకపోయిరి?
4➤ ఏ సమయమున యెహోవాకు దహన బలలు అర్పించిరి?
5➤ యెరూషలేము ఎలాంటి రాజులు ప్రభుత్వం చేసారు?
6➤ ఆ వ్రాయబడిన ఉత్తరము ఏ బాషాలో తాత్పర్యము చేయబడింది?
7➤ ఘనుడు, శ్రేష్ఠడు అని పేరు పొందిన వాడు ఎవరు?
8➤ యెహోవా యొక్క మందిరపు పునాది ఎవరు వేశారు?
9➤ జనులు ఏ వంశస్థులకు ఇబ్బంది కలిగించి బాధపరచారు?
10➤ జెరుబ్బాబెలు తండ్రి పేరు ఏమిటి?