కృప అనే అంశంపై బైబిల్ క్విజ్ Part-3
కృప అనే అంశంపై బైబిల్ క్విజ్ Part-3
కృప అనే అంశంపై బైబిల్ క్విజ్ Part-3
Total Questions: 10
you'll have 25 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా _______వాడైయున్నాడు.?
ఆనందించు
2. కృపాసత్యములు ఏమి చేసుకొనినవి.?
కలిసికొనినవి
3. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ _____నాకు బోధింపుము?
కట్టడలను
4. ఆయన దేనిలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.?
పరిపూర్ణత
5. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. [రిఫరెన్స్ చెప్పగలరు ]
యీర్మియ 9:24
6. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల "కృప" చూపుటకు ఏమైయున్నాడు.?
ఐశ్వర్యవంతుడై
7. యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును. [వాక్యం సరైనదేన.......?]
అవును [Yes]
8. నీ _____ఆకాశము కంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది.?
కృప
9. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఏమి వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి?
ఉప్పు
10. మనకు సంపూర్ణమైన ________కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను?
జ్ఞాన వివేచన