Esther Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Esther | ఎస్తేరు తెలుగు బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

Esther telugu Bible Quiz,bible telugu quiz,bible quiz questions telugu,bible quiz in telugu online,bible quiz in telugu on Esther,telugu bible questio

 ఎస్తేరు గ్రంథము పై తెలుగు బైబుల్ క్విజ్ Esther Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Esther | Telugu Bible Quiz Questions and Answers from Esther

1➤ అహష్వేరోషు ఎన్ని రాజ్యాలకు రాజుగా ఉన్నాడు ❓️

=> నూట ఇరువది ఏడు
ఎస్తేరు 1:1

2➤ యూదుడైన మొర్దెకై ఏ గోత్రానికి చెందిన వాడు ❓️

=> బెన్యామీను
ఎస్తేరు 2:5

3➤ రాజాజ్ఞను తిరస్కరించిన వ్యక్తి ఎవరు ❓️

=> వష్తీ
ఎస్తేరు 1:12

4➤ వష్తీని రాణిగా తొలగించి వేరొక రాణిని నియమించమని రాజుకి సలహా ఇచ్చింది ఎవరు ❓️

=> మెమూకాను
ఎస్తేరు 1:16-19

5➤ షండులైన ద్వార పాలకులకు ఏ శిక్ష విధించారు ❓️

=> ఉరి తీశారు
ఎస్తేరు 2:23

6➤ షూషను కోటలో రాజు దయ పొందక ముందు ఎస్తేరు ఎవరి దృష్టిలో దయ పొందింది ❓️

=> హేగే
ఎస్తేరు 2:9

7➤ ఎస్తేరు తల్లి పేరు ఏమిటి ❓️

=> అబీహాయిలు
ఎస్తేరు 2:15

8➤ రాజైన అహష్వేరోషు దగ్గర పరిచారము చేయుటకు ఎంతమంది నపుంసకులు ఉండిరి❓️

=> ఏడుగురు
ఎస్తేరు 1:11

9➤ అల్పులైన,ఘనులైన, స్త్రీలందరూ తమ పురుషులను ఏమి చేయాలని రాజు నిర్ణయం చేసెను❓️

=> సన్మానించాలి
ఎస్తేరు 1:20

10➤ తన రాజ్యానికి వష్తీ కి బదులుగా ఎస్తేరును దేని ద్వారా రాణిగా నియమించారు ❓️

=> రాజ్యకిరీటము
ఎస్తేరు 2:17

11➤ యూదులకు శత్రువు ఎవరు ❓️

=> హామాను
ఎస్తేరు 3:11

12➤ జరిగినదంతయు ఎస్తేరు కు ఎవరు తెలియజేశారు ❓️

=> పనికత్తెలు షండులు
ఎస్తేరు 4:4

13➤ తాకీదులు ఎవరు రాశారు ❓️

=> లేఖీకులు
ఎస్తేరు 3:12

14➤ యూదులందరిని ఎక్కడికి సమకూర్చి మూడు దినములు ఉపవాసం వుండమని రాణియైన ఎస్తేరు చెప్పింది ❓️

=> సమాజ మందిరము
ఎస్తేరు 4:16

15➤ యూదులను నిర్మూలము చేయాలనుకున్న పండ్రెండవ నెల పేరు ఏమిటి ❓️

=> అదారు
ఎస్తేరు 3:13

16➤ ఎన్ని దినముల వరకు మొర్దెకై రాజు వద్దకు పిలువబడ లేదు ❓️

=> ముప్పది దినములు నుండి
ఎస్తేరు 4:11

17➤ ఏ పట్టణము కలత చెందెను❓️

=> షూషను
ఎస్తేరు 3:15

18➤ "గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదు" - అనేది ఏమిటి ❓️

=> ఆజ్ఞ
ఎస్తేరు 4: 2

19➤ హామాను ఎవరి కుమారుడు ❓️

=> హామ్మెదాతా
ఎస్తేరు 3:1

20➤ దేనికి వ్యతిరేకంగా ఉన్ననూ ఎస్తేరు రాజు ప్రవేశించింది ❓️

=> న్యాయం
ఎస్తేరు 4:16

21➤ మొర్దెకై కొరకు ఉరికొయ్య సిద్ధం చేయమని హామాను కు ఎవరు సలహా ఇచ్చారు ❓️

=> జెరెషు స్నేహితులు
ఎస్తేరు 5:14

22➤ ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని ఎవరు వచ్చి హామాను త్వర పట్టారు❓️

=> నపుంసకులు
ఎస్తేరు 6:14

23➤ మొర్దెకైకి ఏమైనా బహుమతి,ఘనత చేయబడిందా అని రాజు ఎవరిని అడిగాడు ❓️

=> సేవకులు
ఎస్తేరు 6:3

24➤ రాజు ఏ విందుకు కూర్చున్నప్పుడు - నీ కోరిక ఏమిటి అని ఎస్తేరు ను అడిగాడు ❓️

=> ద్రాక్షారసపు విందు

25➤ ఎవరు రాజు గుమ్మము దగ్గర కూర్చున్నంత కాలము హామాను పదవికి ప్రయోజనము లేదు ❓️

=> మొర్దెకై
ఎస్తేరు 5:13

26➤ ఆవరణములో ఎవరు నిలువబడి ఉన్నారు ❓️

=> హామాను
ఎస్తేరు 6:5

27➤ ఏ గ్రంథము తెమ్మని రాజు ఇచ్చాడు ❓️

=> రాజ్యపు సమాచార
ఎస్తేరు 6:1

28➤ రాజైన అహాష్వేరోషుకు ఎస్తేరు యందు ఏమి పుట్టింది❓️

=> దయ
ఎస్తేరు 5:2

29➤ ఏ వంశపు వారిమీద జయము కలుగదు ❓️

=> యూదుల
ఎస్తేరు 6: 13

30➤ హామాను తల కప్పుకొని ఎలా తన ఇంటికి వెళ్ళాడు ❓️

=> దుఃఖించుచు
ఎస్తేరు 6:12

31➤ మా విరోధిని తప్పించుటకు రాజును ఏమి చేయట యుక్తము కాదు ❓️

=> శ్రమ పరచుట
ఎస్తేరు 7:4

32➤ రాజు చేసిన తీర్మానమును బట్టి యూదులకు ఏమి కలిగెను ❓️

=> ఆనందము. సంతోషము
ఎస్తేరు 8:17

33➤ రాశి యొక్క దేనికొరకు మొర్దెకై మాట్లాడాడు ❓️

=> మేలు కొరకు
ఎస్తేరు 7:9

34➤ యూదులకు శత్రువు అయిన వాని యొక్క ఇంటిని రాజు ఎవరికి ఇచ్చారు ❓️

=> రాణియైన ఎస్తేరుకు
ఎస్తేరు 8:1

35➤ మా విరోధి,పగవాడు, దృష్టుడు అయిన వాడు ఎవరు ❓️

=> హామాను
ఎస్తేరు 7:6

36➤ రాజు ఆగ్రహం పొంది విందును విడిచి ఎక్కడికి వెళ్లెను❓️

=> వనమునకు
ఎస్తేరు 7:7

37➤ షండులలో ఎవరు మొర్దెకై కొరకు హామాను చేయించిన ఉరికొయ్య ఉందని చెప్పాడు ❓️

=> హార్బోనా
ఎస్తేరు 7:9

38➤ యూదులకు విరోధముగా హామాను తలంచిన యోచనను రద్దు పరచమని ఎస్తేరు రాజును ఎలా వేడుకుంది❓️

=> కన్నీళ్లతో
ఎస్తేరు 8:3

39➤ రాజనగరు పని కొరకు ఏమి పెంచబడ్డాయి ❓️

=> బీజాశ్వములు
ఎస్తేరు 8:14

40➤ మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణమును గల ఏ వస్త్రమును ధరించి కున్నాడు ❓️

=> రాజవస్త్రము
ఎస్తేరు 8:15

41➤ ఒకరికొకరు బహుమానములను ఇచ్చుచు కానుకలను ఎవరికీ ఇచ్చిరి ❓️

=> దరిద్రులకు
ఎస్తేరు 9:22

42➤ ఎవరు చేసిన పనులన్నింటి గురించి రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడియున్నవి ❓️

=> మొర్దెకై
ఎస్తేరు 10:2

43➤ యూదులను నాశనం చేయాలని మగవారు దినముననే యూదులు తమ పగవారి మీద ఏమి పొందుకున్నారు ❓️

=> అధికారము
ఎస్తేరు 9:1

44➤ యూదులు ఎలాంటి గ్రామములో కాపురం ఉంటున్నారు ❓️

=> ప్రాకారము లేని
ఎస్తేరు 9:19

45➤ ఏ పండుగలను స్థిర పరచుటకు మొర్దెకై యూదులకు పత్రికలు పంపెను ❓️

=> పూరీము
ఎస్తేరు 9:31

46➤ ఏ దినమున యూదులు నెమ్మది నొంది సంతోషముగా విందు చేసుకొనిరి ❓️

=> పదునాలుగవ దినము
ఎస్తేరు 9:17

47➤ రాజుకు ప్రధానమంత్రిగా యూదులకు ఇష్టుడుగా, గొప్పవాడుగా ఉన్న వారు ఎవరు ❓️

=> మొర్దెకై
ఎస్తేరు 10:3

48➤ ఎవరి ఆజ్ఞ చేత పూరీము యొక్క సంగతులు స్థిరమైనవి ❓️

=> ఎస్తేరు
ఎస్తేరు 9:32

49➤ యూదులకు శత్రువైన హామానుకి ఎంత మంది కుమారులు ❓️

=> పదిమంది కుమారులు
ఎస్తేరు 9:7

50➤ యూదుడైన మొర్దెకై, రాణియైన ఎస్తేరు యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఏ కాలములు ఏర్పరుచుకున్నారు ❓️

=> ఉపవాస విలాప
ఎస్తేరు 9:30

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.