The Book of Job Bible Quiz || Telugu bible quiz questions and answers from Job || యోబు బైబిల్ క్విజ్

Job Bible Quiz The Book of Job Bible Quiz || Telugu bible quiz questions and answers from Job యోబు బైబిల్ క్విజ్ Yobu Bible Quiz Telugu Bible Quiz
Job Bible Quiz || యోబు బైబిల్ క్విజ్

Job Bible Quiz



 

Q 1➤ గొప్ప సుడిగాలి ఏ మార్గమున వచ్చి యవ్వనుల మీద పడింది?


Q 2➤ " అతడు యదార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు " ఈ వచనము ఈనాటి అధ్యాయాలలో ఎన్ని సార్లు ఉంది?


Q 3➤ భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఎవరు సంచారము చేస్తున్నారు?


Q 4➤ ఎద్దులను, గాడిదలను, యోబు యొక్క పనివారిని ఎవరు హతము చేశారు?


Q 5➤ యోబు "దేవుడు ఏమి చేసెనని చెప్పలేదు"?


Q 6➤ యోబుకు జరిగిన విషయాలలో ఏమి వదలక నిలకడగా ఉన్నాడు?


Q 7➤ యోబు దుఃఖములో ఉన్నపుడు అతనిని ఎవరు ఓదార్చారు?


Q 8➤ ప్రాణమును కాపాడుకొనుటకై కలిగినది యావత్తు ఎవరు ఇచ్చును?


Q 9➤ యోబు జీవితములో దేని మీద అపవాదికి అధికారము ఇవ్వలేదు?


Q 10➤ యోబు దేనిని శపించాడు?


Q 11➤ మనము బంగారము, వెండి ఎంత సంపాదించిన చివరికి ఏమవుతాము?


Q 12➤ దాసులు తప్పించుకొని ఏమై యున్నారు?


Q 13➤ యోబు తన పెట్టె మొరలను దేనితో పోల్చి యున్నాడు?


Q 14➤ యోబును ధైర్య పరిచిన స్నేహితుడు ఏ వంశస్థుడు?


Q 15➤ యోబు శ్రమల లో ఉన్నప్పుడు యోబు ధైర్యం ఇచ్చింది ఏమిటి?


Q 16➤ ఏమి కలిగినప్పుడు యెముకులన్ని కదిలాయి?


Q 17➤ దూతలలో లోపములు కనుగొనువారు ఎవరు?


Q 18➤ కీడును విత్తువారు ఏ పంటను కోస్తారు?


Q 19➤ యోబు 4 వ అధ్యాయములో బలమైన జంతువు పేరు ఏమిటి?


Q 20➤ అసూయ చేత చనిపోయేవారు ఎవరు?


Q 21➤ ఏది చక్కగా తూచబడింది?


Q 22➤ ఎటువంటి మాటలు ఎంతో బలమైనవి?


Q 23➤ సమూహముగా ప్రయాణించేది ఎవరు?


Q 24➤ ఏమి కలవాడవై నీవు సమాధికి చేరెదవు అని యోబుతో అంటున్నాడు?


Q 25➤ బాధ ఎందులో నుండి మొలవదు?ధూళిలో నుండి ఏమి పుట్టదు?


Q 26➤ ఎన్ని బాధలు కలిగినను ఏమి కలుగదు?


Q 27➤ దేని వలన కలుగు నొప్పి మనకు తగలకుండా దేవుడు మనలను చాటుచేయును?


Q 28➤ దుఃఖములో ఉన్న వారిని ఎక్కడికి లేవనెత్తును?


Q 29➤ వేసవి రాగానే ఏవి మాయమై పోవును?


Q 30➤ ఎవరి సహాయలు యెహోవాకు లోబడతారు?


Q 31➤ దుష్టుల చేతికి ఏమి అప్పగింపబడింది?


Q 32➤ యోబు ఎలా అంగలార్చుతున్నాడు?


Q 33➤ దేవుడు మనలను దేనిగా నిర్మాణము చేసారు?


Q 34➤ దోషకృత్యములు చేస్తే కలిగేది ఏమిటి?


Q 35➤ ఆయన దేని చేత మనలను నల్లగగొట్టును?


Q 36➤ ఏది చీకటిగా గల దేశము?


Q 37➤ దేవుని దృష్టికి ఎవరు నిర్దోషి కాడు?


Q 38➤ దేనిని గూర్చి విచారణ చేయగా నేను ఉన్నానని అనును?


Q 39➤ మనకు ఏమి అనుగ్రహించి మన యెడల ఏమి చూపారు?


Q 40➤ ఎవరు మాట్లాడితె మనకు మేలు?ఎవరు వాదించిన మనకు మేలు?


Q 41➤ నమ్మకమునకు ఏమి కలుగుతుంది గనుక మనము ధైర్యముగా ఉంటాము?


Q 42➤ కాలుజారు వారి కొరకు ఏమి కనిపెట్టుచున్నది?


Q 43➤ మన దోషములో ఎంత దేవుడు మారకగిపోయి యున్నారు?


Q 44➤ ఏవి ఆయన యొద్ద ఉన్నవి?


Q 45➤ దేవుడు ఏమి చేయకుండానె పాపము ఎక్కడ జరుగుతుందో తెలుసుకోనును?


Q 46➤ ఎవరెవరిని వస్త్రహీనులనుగా చేసారు?


Q 47➤ దేని గూర్చి ధ్యానించిన యెడల అది మనకు భోదిస్తుంది?


Q 48➤ జ్ఞానము ఎవరి యొద్ద ఉన్నది?దీర్ఘయువు వలన ఏమి కలుగుతుంది?


Q 49➤ ఎవరి పలుకులను ఆయన నిరర్దకము చేయును?


Q 50➤ నరుల ఆయుష్కాలము ఏమి కలది?


Q 51➤ వేటిని నాకు స్వాస్థ్యముగా విధించితివి అని యోబు అంటున్నారు?


Q 52➤ ఆయన నన్ను ఏమి చేసినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను?


Q 53➤ తమ మట్టుకు తామే ప్రాణమునందు ఏమి చేయుదురు?


Q 54➤ దేవుని పక్షముగా వారు ఎటువంటి వాదన చేయుచున్నారు అని యోబు అంటున్నాడు?


Q 55➤ "వాడిపోవును " అను మాటకు అర్ధము ఏమిటి?


Q 56➤ యోబు స్నేహితులు చెప్పిన హెచ్చరిక మాటలను యోబు దేనితో పోల్చాడు?


Q 57➤ ఆయన మీద రహస్యముగా పక్షపాతము చూపిస్తే నిశ్చయముగా ఆయన మనలను ఏమి చేయును?


Q 58➤ కుమారులు ఒకవేళ ఏమి వహించినను వారికి తెలియకపోవును?


Q 59➤ యోబు "నన్ను పాతాళములో దాచినను ఏమి కలుగును అని అంటున్నాడు?


Q 60➤ ఏవి ఆయన దృష్టికి పవిత్రము కాదు?


Q 61➤ చిరుప్రక్కల పైన ఏమి పెరిగి యున్నవి?


Q 62➤ ఏది ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది?


Q 63➤ యోబు తన స్నేహితుల మాటలను ఎటువంటి మాటలతో పోల్చాడు?


Q 64➤ ఏడ్పు చేత యోబు ముఖము ఏమైంది?


Q 65➤ ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు ఎక్కడ నుండి తిరిగి వచ్చెనని నమ్మడు?


Q 66➤ అందరు దేనికి కర్తలు దేనికి కర్తలు కారు అని అంటున్నాడు యోబు?


Q 67➤ దుష్టులకు ఏది ఫలమగును?


Q 68➤ భక్తిహీనుల కుటుంబము ఏమి అవుతుంది?


Q 69➤ యోబు ఎవరి తట్టు దుష్టి యుంచి వేటిని విడుచుచున్నాను అని యోబు అంటున్నాడు?


Q 70➤ ఎవరిని ఎటువంటి సొమ్ముగా ఇస్తే వారి పిల్లల కన్నులు క్షిణించును?


Q 71➤ ఎవరి యొద్ద నున్న దీపము ఆరిపోవును?


Q 72➤ భక్తిహీనుల స్థితిని చూసి ఎవరు కలవరపడుదురు?


Q 73➤ యోబు కొరకు ఏమి సిద్ధమైయున్నది?


Q 74➤ వారిని ఎటువంటి రాజు దగ్గరకు కొనిపోబడతారు?


Q 75➤ యోబును ఎవరిలో సామెతకాస్పదముగా చేసి యున్నాడు అని అంటున్నాడు?


Q 76➤ ఎవరు వారి అవయవములను భక్షించును?


Q 77➤ వారి ప్రజలలో ఎవరెవరు ఉండరు?


Q 78➤ భక్తిహినులు దేనిమీద నడుచువారు?


Q 79➤ యోబుకు ఇల్లు అనే ఆశ ఏది అని ప్రస్థావించాడు?


Q 80➤ యోబు సహాయము నిమిత్తం మొరలిడిన ఏమి దొరకదు అంటున్నాడు?


Q 81➤ ఏరులై పారుచున్నవి ఏమిటి?


Q 82➤ "భక్తిహీనులకు సంతోషము చిరకాలముండును." ఈ వాక్యములో తప్పు ఏమిటి?సరిచేసి చెప్పండి?


Q 83➤ దేనిని తప్పించుకొనుటకై వారు పారిపోగా ఏది వారి దేహముల గుండ పోవిడిచెను?


Q 84➤ ఏది వారి దోషమును బయలుపరచును?


Q 85➤ యోబు మార్గమునకు దేవుడు ఏమి వేసియున్నారు?


Q 86➤ భక్తిహీనుల శరీరములో నుండి ఏమి వచ్చును?


Q 87➤ ఏమి సంపాదించిన సంతోషముండదు?


Q 88➤ దేవుడు యోబుకు ఎవరిని దూరం చేసియున్నారని యోబు అంటున్నాడు?


Q 89➤ యోబు యొక్క ఊపిరి ఎవరికి అసహ్యము?


Q 90➤ ఎవరు వృద్దులై బలాభివృద్ధి ఎలా పొందుతారు.?


Q 91➤ "నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా".? [మాటలు ఎవరు అన్నారు?]


Q 92➤ దుర్జనులు ఆపత్కాలమందు ఏమి చేయబడుదురు.?


Q 93➤ ఆకస్మిక భయము ఎవరిని బెదిరించుచున్నది అని ఎలిఫజు అంటున్నాడు.?


Q 94➤ మన గుడారములో నుండి ఏమి తొలగించిన యెడల అభివృద్ధి పొందుకుంటాము.?


Q 95➤ ఎవరి దీపము అర్పివేయబడుట అరుదు.?


Q 96➤ ఎక్కడ నుండి ఆయన న్యాయము కనుగొనునా ఆయనకు చాటుగా ఏమి నున్నవి.?


Q 97➤ ఆయనతో సహవాసము చేసిన యెడల మనకు ఏమేమి కలుగును.?


Q 98➤ ఏది శ్రద్దగా కావాలికాయబడుతుంది.?


Q 99➤ వారి ఆవులు ఎలా ఈనును.?


Q 100➤ యోబుకు తన మూలుగుకంటె భారముగా ఉన్నది ఏమిటి.?


Q 101➤ వస్త్రహీనులై తిరుగులాడు వారు ఎవరు.?


Q 102➤ తెల్లవారినప్పుడు ఎవరు లెగుస్తారు.?


Q 103➤ వేటిని యోబు తన స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాడు.?


Q 104➤ వృక్షము విరిగిపోవునట్లు ఎవరు పడిపోవుదురు.?


Q 105➤ సరిహద్దు రాళ్లను ఏమి ఏమి చేయువారు కలరు.?


Q 106➤ అంధకారము కమ్మియున్నను గాడాంధకారము కమ్మియున్నను యోబుకు ఏమి యుండలేదు.?


Q 107➤ ఉష్ణము చేతను మరి దేని చేతను మంచు నీళ్లు ఎగిసిపోతాయి.?


Q 108➤ సువర్ణము వలె ఎప్పుడు కనబడతాము.?


Q 109➤ దేవుడు వారికి అభయమును దయచేసినప్పుడు వారు ఏమి పొందుకుంటారు.?


Q 110➤ ఎక్కడ సమాధానము కలుగజేయును.?


Q 111➤ ఆయన హస్తము ఎవరిని పొడిచెను.?


Q 112➤ వేటిని మనకు లెక్కింప శక్యము కాదు?


Q 113➤ జలముల క్రింద నివాసుల క్రింద ఏమి విలవిలలాడుచున్నది.?


Q 114➤ "నక్షత్రములు ప్రకాశవంతమైనవి కావు" [ వాక్యములో తప్పును గుర్తించి సరైన పదం చెప్పండి]


Q 115➤ ఆయన నీళ్లను ఎందులో బంధించెను.?


Q 116➤ గర్జన చేయునది ఏమిటి ఆది ఎవరు గ్రహీంపలేరు.?


Q 117➤ ఆయనకు ఏమి తోడై యున్నవి.?


Q 118➤ పురుగు వంటి ఎవరెవరు ఆయన దృష్టికి పవిత్రులు కారు.?


Q 119➤ ఎవరికి చక్కగా ఆలోచన చెప్పారు.?


Q 120➤ యోబు ప్రాణమును వ్యాకుపరచింది ఎవరు.?


Q 121➤ రాగిని దేని నుండి తీస్తారు.?


Q 122➤ యోబు దేనిని విడువకుండ గట్టిగ పట్టుకొందును అని అంటున్నాడు.?


Q 123➤ భూమి లోపలి భాగము ఎలా ఉంటుంది.?


Q 124➤ యోబు నాలుక చేత ఏమి ఉచ్చరించలేదు.?


Q 125➤ నరులు దేని విలువను ఎరుగరు.?


Q 126➤ దేన్ని విడుచుటయే వివేకమని నరులకు సెలవిచ్చాడు.?


Q 127➤ ఎవరు అన్ని సమయములలో ప్రార్ధించగలరా.?


Q 128➤ భక్తిహీనులు వస్త్రాములను దేనితో పోల్చారు.?


Q 129➤ మనుష్యుల కన్ను ఎటువంటి వస్తువులు చూచును మనుష్యులు ఎటువంటి బండను పట్టుకొందురు.?


Q 130➤ యోబును దేవుడు కాపాడిన దినములలో యోబు తలకు పైగా ఏమి ప్రకాశించెను.?


Q 131➤ యోబు తన కన్నా తక్కువ వయస్సు గలవారి తండ్రులను ఎవరితో పోల్చాడు.?


Q 132➤ దుర్మార్గుల యొక్క ఏమి ఉడగొట్టెను.?


Q 133➤ ఎలాంటివి యోబు మీద పడ్డాయి.?


Q 134➤ యోబు విధవరాండ్ర హృదయమును ఏమి చేసేను.?


Q 135➤ యోబు కుడి ప్రక్కన ఎవరు లేచారు వారు యోబు కాళ్ళను ఏమి చేసారు.?


Q 136➤ యోబు ఎవరికి తండ్రిగా ఉన్నాడు.?


Q 137➤ యోబు ఎవరికి సోదరుడుగా ఉన్నాడు.?


Q 138➤ దీర్ఘయువు ఎవరికి కలదు.?


Q 139➤ యోబు యొక్క స్వరమండలము ఎటువంటి స్వరము ఇస్తుంది రోధన శబ్దము ఇచ్చునది ఏమిటి.?


Q 140➤ దేవుడు యోబు యొక్క వేటిని లెక్కించెను.?


Q 141➤ యోబు నాకు ఆధారము, ఆశ్రయము అని వేటిని గూర్చి చెప్తున్నాడు.?


Q 142➤ ఏ వంశస్తుడు యోబు మీద బహుగా కోపించెను.?


Q 143➤ ఏది యోబుకు వివేచన కలుగజేస్తుంది.?


Q 144➤ ఎవరు యోబును తండ్రిగా భావించి పెరిగారు.?


Q 145➤ వృధాప్యము ఏమి చేయును అధిక సంఖ్యగల యేండ్లు ఏమి భోదించును.?


Q 146➤ నేను నా హృదయమున ఎవరిని మోహిస్తే -నా భార్య వేరొకని ఏమి విసరును.?


Q 147➤ నేను ఎటువంటి బిరుదులు పెడితే నన్ను సృజంచిన వాడు నన్ను ఏమి చేయును.?


Q 148➤ ఎలీహు తన మనస్సును దేనితో పోల్చుకున్నాడు.?


Q 149➤ ఏది తన గూటి నుండి పడును.?


Q 150➤ యోబు ఎవరి నాకు జీవమిచ్చెను అని అంటున్నాడు.?


Q 151➤ చెడు తనము చేయు వారికి యోబు ఏమైయున్నాడు అని అంటున్నాడు.?


Q 152➤ దేవుడు ఎన్ని మార్లు పలికిన మనుష్యులు కనిపెట్టరు.?


Q 153➤ యోబు మాటలు ఏమి తెలుపుచున్నవి.?


Q 154➤ యోబు మంచి నీళ్ల వలె దేనిని పానము చేయుచున్నాడు.?


Q 155➤ ఆయన కాళ్లను ఎందులో బిగించుచున్నాడు.?


Q 156➤ భక్తిహీనులు ఏమి చేయరు.?


Q 157➤ దేవుడు ఎన్ని మార్లు పలికిన కనిపెట్టరు.?


Q 158➤ మనంతట మనము ఏమి విచారించి తెలిసికొందుము అంటున్నారు.?


Q 159➤ దేవుడు ఏమి చేయుట అసంభవము అని విజ్ఞానముగల మనుష్యులకు చెపుచున్నారు.?


Q 160➤ వేలాది దూతలలో ఎవరు మధ్యవర్తియై యున్నారు.?


Q 161➤ దుష్టుడిని ఎలా శిక్షిస్తారు.?


Q 162➤ ఏమి ద్వేషించువాడు లోకమును ఏలునా.?


Q 163➤ కీర్తనలు పాడుటకు ఏ సమయమందు ప్రేరేపించబడ్డారు.?


Q 164➤ దేవుని పక్షముగా ఎవరు మాట్లాడతాను అని అంటున్నాడు.?


Q 165➤ యోబు యొక్క నీతి ఫలము ఎవరికి చెందును.?


Q 166➤ లోలోపల ఎటువంటి భక్తి లేక క్రోధమును ఉంచుకుందురు.?


Q 167➤ నిర్హేతకముగా యోబు ఏమి చేసి చేసియున్నాడు ఏమి లేకయే మాటలను విస్తరంపచేయుచున్నాడు.?


Q 168➤ ఎటువంటి విశాల స్థలమునకు తోడుకొని పోవుదును అంటున్నాడు.?


Q 169➤ దుష్టులైన మనుష్యులు దేనిని బట్టి మొఱ్ఱపెడతారు.?


Q 170➤ దేవుడు ఎవరి ప్రాణమును కాపాడడు ఆయన దీనులకు ఏమి జరిగిస్తాడు.?


Q 171➤ ఎవరికంటె మనకు ఎక్కువ జ్ఞానం, బుద్ధి కలుగజేశారు.?


Q 172➤ ఏమి చేయకుండా జాగ్రత్తపడాలి దేని కన్నా అది మంచిదని కోరుకున్నాడు.?


Q 173➤ దేవుడు ఆశ్చర్యముగా ఏమి చేయును.?


Q 174➤ యెహోవా ఎక్కడ నుండి యోబు కు జవాబు ఇచ్చారు.?


Q 175➤ మనుష్యులందరు ఏమి తెలుసుకోవాలని మనుష్యుని చేతిని బిగించి ఏమి వేసియున్నాడు.?


Q 176➤ ఎవరు ఏకముగా పాడినప్పుడు దేవదదూతలు ఆనందించి ఏమి చేస్తున్నారు.?


Q 177➤ మంచు దేనివలన పుట్టును.?


Q 178➤ ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు దేవుడు ఏమి దాచియుంచాడు.?


Q 179➤ వేటిని నువ్వు నడిపించగలవా అని యోబుతో దేవుడు అంటున్నాడు.?Ans ➤ సప్తర్షి నక్షత్రములు, ఉపనక్షత్రములు (యోబు 38:32)


Q 180➤ ఎవరి మహాకార్యములు


Q 181➤ నీకు తెలియునా అని అంటున్నాడు.?


Q 182➤ దేవుడు ఏమి ధరించుకొని యున్నారు.?


Q 183➤ తిండి లేక తిరుగులాడుచున్నవి ఏవి.?


Q 184➤ వేటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగుతాయి తమ తల్లులను విడిచిపోతాయి.?


Q 185➤ యోబు దేవునితో మాట్లాడుచు తనని తాను ఎవరితో పోల్చుకున్నాడు.?


Q 186➤ అడవి గాడిద యొక్క ఇల్లుగా ఏది చెప్పబడింది.?


Q 187➤ దేవుడు ఎటువంటి స్వరముతో గర్జింస్తాడు.?


Q 188➤ రెక్కలు వెంట్రుకలు ఉన్నందున అది ఎలాంటిదిగా ఉన్నది.?


Q 189➤ ఆక్షేపణలు చేయువాడు సర్వశక్తుడుగు దేవునితో ఏమి చేయవచ్చా.?


Q 190➤ బాకానాదము వినబడినప్పుడెల్ల అది ఏమి అనుకొని దూరమునుండి ఏమి తెలిసికొనును.?


Q 191➤ ఎద్దు వలె గడ్డి మేయునది ఏమిటి.?


Q 192➤ హతులైన వారు ఎక్కడ నుందురో అది కూడా ఉంటుంది ఏమిటది.?


Q 193➤ పక్షిరాజు తన నీడ కొరకు దేనిని ఆశ్రయిస్తుంది.?


Q 194➤ యోబు దేవునితో నీవు ఏమి చేయగలవని అంటున్నాడు.?


Q 195➤ దాని ఊపిరి ఏమి రాజబెట్టును దాని నోటి నుండి ఏమి బయలుదేరును.?


Q 196➤ దేని చేత యెహోవాను గూర్చిన వార్త నేను వింటిని అని యోబు అంటున్నాడు.?


Q 197➤ శాశ్వతముగా దాసునిగా చేసుకోవడానికి ఏమి చెయ్యాలి.?


Q 198➤ దేవుని సేవకుడిగా ఎవరు పిలువబడుతున్నాడు.?


Q 199➤ ఎవరు దానితో వ్యాపారము చేయుదురా.?


Q 200➤ యోబు స్నేహితులు యెహోవాను గూర్చి ఏమి పలుకలేదని యెహోవా కోపం వారి మీద మండింది.?


Q 201➤ అవయవములను గూర్చి, మహాబలమును గూర్చి ఇంకా దేని గూర్చి మౌనముగా ఉండాలి.?


Q 202➤ చూచిన వారికి సముద్రము ఎలా కనిపిస్తుంది.?


Q 203➤ యోబు కుమార్తెలకు ఎవరితో పాటు స్వాస్థ్యమిచ్చెను.?


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.