Christmas Bible Quiz Qustions and Answers in Telugu || Telugu Christmas Quiz || Telugu general knowledge christmas quiz

Christmas Bible Quiz Qustions and Answers in Telugu || Telugu Christmas Quiz || Telugu general knowledge christmas quiz

1➤ దేనిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.?

1 point
లూకా 19:10

2➤ మనుష్యకుమారుడు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా _________ నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.?

1 point
మత్తయి 20:28

3➤ దేవుడు తన అద్వితీయ కుమారునిగా (జనితైక కుమారునిగా) పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక _________ పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.?

1 point
యోహాను 3:16

4➤ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు. ఈయన ______?

1 point
లూకా 2:11

5➤ నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు.?

1 point
1యోహాను 5:6

6➤ ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ______ నుండి రక్షింపబడుదుము.?

1 point
రోమీయులకు 5:9

7➤ ఎవరికి సువర్తమానము ప్రకటించుటకు యెహోవా ప్రభువైన యేసును అభిషేకించెను.?

1 point
యెషయా 61:1

8➤ ఎవరి యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు(యేసుక్రీస్తు) ప్రత్యక్షమాయెను.?

1 point
1యోహాను 3:8

9➤ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ________ వచ్చెను.?

1 point
1తిమోతి 1:15

10➤ గొఱ్ఱెలకు ఏమి కలుగుటకు యేసుక్రీస్తు వచ్చెను.?

1 point
యోహాను 10:10

11➤ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడని సువర్తమానము ఎవరికి తెలపబడెను మొదటగా?

1 point
లూకా 2:8-15

12➤ లోకమును ఏమి చేయుటకు యేసుక్రీస్తు వచ్చెను.?

1 point
యోహాను 12:47

13➤ జీవితకాలమంతయు __________ చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.?

1 point
హెబ్రీయులకు 2:15

14➤ యేసు ― చూడని వారు చూడవలెను, చూచు వారు గ్రుడ్డి వారు కావలెను, అను _____నిమిత్తము నే నీలోకమునకు వచ్చితినని చెప్పెను.?

1 point
యోహాను 9:39

15➤ ఏమి తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను.?

1 point
1యోహాను 3:5

16➤ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను __________చేయును.?

1 point
1యోహాను 1:7

17➤ ఇమ్మానుయేలను పేరునకు అర్ధము.?

1 point
మత్తయి 1:23

18➤ ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారియై మన మధ్య--------గా నివసించెను?

1 point
యోహాను 1: 14

19➤ యేసు పుట్టుకను మొదటగా ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point
ద్వితియోపదేశకాండము 18: 16

20➤ ఇశ్రాయేలీయులను ఏలువాడు బేత్లెహేము లో పుట్టునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point
మీకా 5: 2

21➤ యేసు పుట్టినప్పుడు మొదటగా ఏమి రాయబడినది?

1 point
లూకా 2: 1

22➤ యేసు మొదటి బోధ దేనినిమిత్తం చేసాడు?

1 point
మత్తయి 3:17 లూకా 1:15

23➤ ఆయన తన -----------యొద్దకు వచ్చెను; ఆయన --------------ఆయనను అంగీకరింపలేదు?

1 point
యోహాను 1: 11

24➤ రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; అని ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point
యిర్మియా 31: 15

25➤ 'యేసు' 'క్రీస్తు' పేరుకు అర్ధము?

1 point
మత్తయి 1:1

26➤ మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; . అని ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point
మలాకీ 3: 1

27➤ యేసు పుట్టుటకు ముందు మార్గం సిద్ధపరుచుటకు వచ్చిన వారి తల్లి పేరు?

1 point
లూకా 1: 41

28➤ యేసు తండ్రిగా చెప్పబడిన యోసేపు తండ్రి పేరు?

1 point
మత్తయి 1: 16

29➤ నక్షత్రము ఎవరిలో ఉదయించును?

1 point
సంఖ్యాకాండము 24: 17

30➤ --------యు---------ను యేసు క్రీస్తుద్వారా కలిగెను?

1 point
యోహాను 1: 17

31➤ కన్యక గర్భవతియై కుమారుని కనును అని ప్రవచించిన ప్రవక్త?

1 point
యెషయా 7: 14

32➤ యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై వచ్చుచున్నాడు అని ప్రవచించిన ప్రవక్త ఎవరు.?

1 point
జెకర్యా 9: 9

You Got

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.