నూతనము అను అంశము పై బైబిల్ క్విజ్ | New Year Bible Quiz In Telugu

Happy New Year | New Year Bible Quiz In Telugu | నూతనము అను అంశము నుండి బైబిల్ క్విజ్ | తెలుగు బైబిల్ క్విజ్ | bible quiz in Telugu | telugubiblequiz

నూతనము అను అంశము పై బైబిల్ క్విజ్

1➤ పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను ఎవరు మనకు నూతన స్వభావము కలుగజేసి మనలను రక్షించెను.?

1 point

2➤ ఎవడైనను ఎవరి నందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను.?

1 point

3➤ ఏ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి.?

1 point

4➤ దేనిని బట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము.?

1 point

5➤ క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును ఏమి పొందినవారమై యున్నాము.?

1 point

6➤ "ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు; నా మాట ప్రకారమే జరుగును." ఏ ప్రవక్త పలికిన మాట.

1 point

7➤ దేని క్రింద నూతనమైనది లేదు.?

1 point

8➤ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన ఏమి పొందుడి..?

1 point

9➤ అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము. ఎవరు అనెను.?

1 point

10➤ నూతనమైనదియు, జీవముగలదియు, క్రీస్తు శరీరము ద్వారా ఏమి యేర్పడును

1 point

11➤ యెహోవా వలన మనకు ఏమి కలుగును జీవించు సంవత్సరములు అధికములగును

1 point

12➤ దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య------------.?

1 point

13➤ యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఏమి నూతన పరచుము.?

1 point

14➤ నూతనమైన యెరూషలేమునకు ఏమని పేరు.?

1 point

15➤ "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు." యేసుక్రీస్తు ఎవరికి చేసిన వాగ్దానము.?

1 point

16➤ ఎవరి యందున్న యెడల వాడు నూతన సృష్టి.?

1 point

17➤ యెహోవాకొరకు ఎదురు చూచువారు ఏమి పొందుదురు.?

1 point

18➤ తండ్రి మహిమవలన క్రీస్తు--------- నుండి యేలాగు లేపబడెనో* ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.?

1 point

19➤ దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో---------------నూతనముగా పుట్టించుము.?

1 point

20➤ నూతనమైన దేవుని పట్టణపు పేరు?

1 point

21➤ నూతన హృదయము, నూతన స్వభావము మీకుకలుగజేసెదను--------- మీలోనుండి తీసివేసి మాంసము గుండెను మీకిచ్చెదను.?

1 point

22➤ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే,ఎవరు మనకు "నూతన' స్వభావము కలుగజేసి మనలను రక్షించెను.?

1 point

23➤ ఆయనను(యెహోవా)గూర్చి నూతనకీర్తన పాడుడి ------తో ఇంపుగా వాయించుడి.?

1 point

24➤ ఏమి పరీక్షించి తెలిసికొనునట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందును.?

1 point

25➤ మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన -----ధరించుకొన వలెను.?

1 point

You Got

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.