Telugu Bible Quiz on Blessing || ఆశీర్వాదము అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on Blessing || ఆశీర్వాదము అనే అంశంపై క్విజ్ | తెలుగు బైబిల్ క్విజ్ | Bible quiz in Telugu | online bible quizzes | Bible quizzes

 ఆశీర్వాదము అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ మరి అధికముగా ఆశీర్వదించబడిన భక్తుడు.?

2➤ దేవుని మందసము తన ఇంటిలో ఉండుటవలన యెహోవా _______ను అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.?

3➤ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు అని ఏ స్త్రీ గురించి చెప్పబడెను.?

4➤ ఎవని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును.?

5➤ ఆశీర్వాదమునకు _______ మీరు పిలువబడితిరి.?

6➤ యెహోవా ఆశీర్వాదము ఏమిచ్చును.?

7➤ యెహోవా ఆశీర్వాదము నొందినవారు దేనిని స్వతంత్రించుకొందురు.?

8➤ ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. అతను అంటే ఎవరు.?

9➤ ఎలాంటి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.?

10➤ దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు _________ తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును.?

11➤ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.?

12➤ ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడినది ఎవరు.?

13➤ తండ్రియైన దేవుడు క్రీస్తునందు పరలోకవిషయములలో ____ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.?

14➤ ఎవని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.?

15➤ నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, ___________ మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.?

16➤ నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ___________ నిన్ను ఆశీర్వదించును.?

17➤ నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము _________ ఆశీర్వాదముగా చేసెను.?

18➤ భూమ్యాకాశములను సృజించిన యెహోవా ________నుండి నిన్ను ఆశీర్వదించును గాక.

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.