Telugu Bible Quiz on Republic Day || రిపబ్లిక్ డే తెలుగు బైబిల్ క్విజ్

"రిపబ్లిక్ డే " సందర్భముగా ప్రత్యేకమైన క్విజ్ ప్రశ్నలు మరియు జవాబులు | Republic Day Bible Quiz | Bible quiz in telugu | January 26 quiz | Bible quiz

 గణతంత్ర దినోత్సవం బైబిల్ క్విజ్

1➤ "రిపబ్లిక్"అనగా నేమి?

2➤ రాజ్యపరిపాలనా పధ్ధతిని దేవుడు మొదట ఎవరికిచ్చెను?

3➤ రాజ్యపరిపాలనా పధ్ధతిని గ్రంధమందు వ్రాసినదెవరు?

4➤ నీతి,న్యాయముల వలనను రాజ్యమును ఏమి చేయుటకు సింహాసనాసీనుడై యేసు పరిపాలించును?

5➤ దేవుడు మానవుల యొక్క దేని పైన అధికారిగా యుండును?

6➤ ఇశ్రాయేలీయుల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరచి ,రాజ్యమును ప్రబలము చేసెనని ఎవరు గ్రహించెను?

7➤ షూషను కోటలో నుండి నూటఇరువది యేడు సంస్థానములకు రాజ్యపరిపాలన చేసినదెవరు?

8➤ ఎవరి రాజ్యపరిపాలనలో దేవుడు అతని ప్రభుత్వవిషయములో లెక్కచూచి ముగించెను?

9➤ పదమూడు సంవత్సరములు రాజనగరును కట్టి రాజ్యపరిపాలన చేసినదెవరు?

10➤ బైబిల్ నందురాజ్యపరిపాలన విధానములలో విభాగములకు విభజన జరిగిన పుస్తకమేది?

11➤ ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకు ఎటువంటివారు?

12➤ తన రాజ్యమంతటి మీద అధిపతులుగా ఎంతమంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను?

13➤ క్రీస్తుయొక్క రాజ్యభారము దేనిమీద యుండును?

14➤ ఎవరి రాజ్యములలో ఏలువాడు యెహోవా?

15➤ మనము దేవునికి ఏమై యున్నాము?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.