Telugu Bible Quiz on Silver || వెండి అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on Silver | వెండి అనే అంశంపై క్విజ్ | telugu bible quiz | Bible quiz in Telugu | online bible quiz | bible quizzes | telugubiblequ3

 వెండి అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ ఎవరి నాలుక ప్రశస్తమైన "వెండి"వంటిది.?

1 point

2➤ దేని చేత "వెండిని" పరిశోధింపవచ్చును.?

1 point

3➤ మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన "వెండి" యంత పవిత్రములు.?

1 point

4➤ ఏ రాజు దినములలో "వెండి" యెన్నికకు రాలేదు.?

1 point

5➤ కొలిమిలో "వెండి" కరుగునట్లు ఎవరు దానిలో కరిగిపోవుదురు అని యెహోవా సెలవిచ్చెను.?

1 point

6➤ వెండిలోని ఏమి తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.?

1 point

7➤ తమ యిండ్లను "వెండి"తో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందునని ఎవరు అనెను.?

1 point

8➤ "వెండిని" వేసినట్లు కాకుండా ఎక్కడ పరీక్షించితినని యెహోవా అనెను.?

1 point

9➤ దేవునితో సహవాసం చేసి చూడు. నీకు శాంతి కలుగుతుంది. ఆ విధంగా నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఎవరు ఉండును.?

1 point

10➤ వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన _______ నాకు మేలు.?

1 point

11➤ ఏ విధముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.?

1 point

12➤ వెండిని సంపాదించుటకంటె ____ సంపాదించుట ఎంతో మేలు.?

1 point

You Got

జవాబులు మరియు రిఫరెన్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.