Telugu Bible Quiz on Wisdom || బుద్ధి అనే అంశంపై క్విజ్

బుద్ధి అనే అంశంపై క్విజ్ | Telugu Bible Quiz on Wisdom | Wisdom Bible quiz | Wisdom Bible quiz in Telugu| Bible quiz questions and answers in Telugu

 బుద్ధి అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ బుద్ధి నిన్ను.?

1 point

2➤ బుద్ధిగల _____ రాజుల కిష్టుడు.?

1 point

3➤ మనము బుద్ధి విషయమై ఏవిధముగా ఉండాలి.?

1 point

4➤ ఎలాంటి బుద్దిగలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించాలి.?

1 point

5➤ ప్రజలారా! మీరెందుకు చస్తారు? మీరు చేసిన అక్రమక్రియలన్నిటిని విడిచి, నాతట్టు తిరిగి నాయొద్ద నూతన _____బుద్దియు తెచ్చుకొనుడి.?

1 point

6➤ ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు దేనిని పోలియున్నారు.?

1 point

7➤ సుబుద్ధి దేనిని సంపాదించును.?

1 point

8➤ ఎవరు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను.?

1 point

9➤ అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు. అని ఎవరు చెప్పెను.?

1 point

10➤ బుద్ధి జ్ఞానములులేని వేటి వలె మనము ఉండకూడదని, బైబిల్ చెబుతున్నది.?

1 point

11➤ బుద్ధి సంపాదించుకొనువాడు దేనికి ఉపకారి.?

1 point

12➤ బుద్ధిహీనుల అంతరింద్రియములందు ఎది సుఖనివాసము చేయును.?

1 point

13➤ బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని వేటిని పోలినవారై ప్రకాశించెదరు.?

1 point

14➤ ఎవరు బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను.?

1 point

15➤ మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు _____ విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి ఆమేన్

1 point

You Got

జవాబులు మరియు రిఫరెన్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.