1➤ దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది ______గ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను
2➤ దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృజించెను?
3➤ భూమిమీద విస్తరించును గాకనియు దేవుడు వేటిని ఆశీర్వ దించెను?
4➤ చీకటి వెలుగుల కొరకు జ్యోతుల ను ఏర్పరచినప్పటికి ఎన్నవ దినమాయెను?
5➤ దేవుడు యావత్తు స్రృష్టి స్రృష్టించటానికి ఎంత సమయం జరిగినది?
ఆదికాండము 1 వ అధ్యాయము క్విజ్
ఆదికాండము 1 వ అధ్యాయము క్విజ్ | Telugu Bible Quiz