యోహాను సువార్త పై బైబిల్ క్విజ్
Q ➤ 1 వెలుగునకు సాక్ష్యము ఎవరు?
Q ➤ 2 వాక్యము ఏమై మన మధ్య నివసించెను?
Q ➤ 3 క్రీస్తు ఎవరిని బయలుపరచెను?
Q ➤ 4 తనను అంగీకరించే వారందరికి ఏమగుటకు అధికారాన్ని క్రీస్తు అనుగ్రహించారు?
Q ➤ 5 బాప్తిస్మమిచ్చు రాకడను గురించి ఎవరు ప్రవచించారు?
Q ➤ 6 మెస్సీయను కనుగొనినది ఎవరు?
Q ➤ 7 బెత్సాయిద పట్టణపు కాపురస్తులు ఎవరు?
Q ➤ 8 ఎవరు క్రీస్తును ఎరుగక ఉండెను?
Q ➤ 9 నతనయేలు ఎవరు?
Q ➤ 10 దేనిలో నుండి మనము కృప పొందితిమి?
Q ➤ 11 క్రీస్తు సీమోనునకు పెట్టిన పేరు ఏమిటి !!?
Q ➤ 12 ఏమి దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.?
Q ➤ 13 యేసు చెప్పునది చేసినది ఎవరు.!!?
Q ➤ 14 క్రీస్తు త్రాళ్లతో ఏమి చేసెను.!!?
Q ➤ 15 పునరుత్థానమును గూర్చిన మాటలు దేనితో పోల్చి చెప్పబడెను.!!?
Q ➤ 16 యేసుతో కూడ కపెర్నహూమునకు వెళ్ళినవారు ఎవరు.!!?
Q ➤ 17 ఆత్మ మూలముగా జన్మించిన వారిని దేనితో పోల్చారు ?
Q ➤ 18 యేసు మొదటి సూచక క్రియను రుచిచూచినది ఎవరు.!!?
Q ➤ 19 మోషే సర్పమును ఎత్తుట దేనికి సాదృశ్యముగా చూపెను?
Q ➤ 20 క్రొత్తగా జన్మించువారు వేటి మూలముగా జన్మించవలెను?
Q ➤ 21 యూదయ దేశంలో యేసు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఎక్కడ ఇచ్చాడు?
Q ➤ 22 క్రీస్తుకు ముందుగా పంపబడినది ఎవరు?
Q ➤ 23 యోహాను సంతోషము ఏమై యున్నది?
Q ➤ 24 కొలతలేకుండ దేని ననుగ్రహించును.!!?
Q ➤ 25 యూదులు యేసును హింసించుటకు కారణము ఎవరు?
Q ➤ 26 స్వస్థపరచు కోనేరు పేరు ఏమిటి?
Q ➤ 27 దేవునికుమారుని శబ్దము వినువారు ఏమవుదురు?
Q ➤ 28 విశ్రాంతిదినమున నీవు నీ పరుపెత్తికొన తగదే అని చెప్పినది ఎవరు?
Q ➤ 29 యేసు ఏ వ్యక్తిని గురించి సాక్ష్యము ఇచ్చెను?
Q ➤ 30 యూదులలో ఏమి లేదు?
Q ➤ 31 నమ్మకము లేని యెడల ఏమి నిలువదు?
Q ➤ 32 ధర్మశాస్త్రం ఆధారంగా ఎవరు నేరము మోపుతారు?
Q ➤ 33 యేసు తీర్పు ఏమై ఉన్నది.!!?
Q ➤ 34 ఏ కాలమందైనను ఆయన-------------వినలేదు.!!?
Q ➤ 35 ఏమి చేసినవారు జీవ పునరుత్థానమునకును వచ్చెదరు.!!?
Q ➤ 36 ఎవరు కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు.?
Q ➤ 37 ఐదువేలమంది ప్రజలను పోషించే తన అద్భుతాన్ని గురించి యేసు ఎవరిని పరీక్షించాడు.!!?
Q ➤ 38 జీవాహారంగా పేర్కొనబడింది ఎవరు.!!?
Q ➤ 39 6వ అధ్యాయము లో "పరలోకము నుండి దిగివచ్చితిని అని యేసు ఎన్ని సార్లు అనెను."?
Q ➤ 40 ఎవరిని యేసు మీలో మీరు సణుగుకొనకుడి. అనెను.!!?
Q ➤ 41 లోకమునకు జీవము కొరకు యేసు ఇవ్వబోయే ఆహారం ఏమిటి.!!?
Q ➤ 42 ఏది జీవింపచేయుచున్నది.!!?
Q ➤ 43 నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు' అని ఎవరు యేసుతో చెప్పారు.!!?
Q ➤ 44 ------------చేయుటకు ప్రజలు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగెను.!!?
Q ➤ 45 అక్షయమైన ఆహారము' అనగా ఏమిటి.!!?
Q ➤ 46 యూదాకు యేసు పెట్టిన పేరు.!!?
Q ➤ 47 తన్ను అప్పగింపబోవువాడెవడో------------- నుండి యేసునకు తెలియును.!!?
Q ➤ 48 ఎవరు మన్నాను తినియు చనిపోయిరి.!!?
Q ➤ 49 నిన్ను నీవే లోకమునకు కనపరచుకో' అని ఎవరు యేసుతో చెప్పారు.!!?
Q ➤ 50 పర్ణశాలల పండుగకు రహస్యంగా వెళ్ళిందెవరు.!!?
Q ➤ 51 ఎవరి జీవిత కాలంలో సున్నతి ఆచారం మొదలైంది.!!?
Q ➤ 52 పండుగ చివరి రోజున యేసు నిలబడి 'ఎవడైన దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను' అని బిగ్గరగా చెప్పాడు. అది ఏ పండుగ.!!?
Q ➤ 53 లేఖనం ప్రకారం యేసు ఎక్కడనుండి వస్తాడు.!!?
Q ➤ 54 యేసుకు అనుకూలంగా వాదించిన యూదుల అధికారి పేరు ఏమిటి.!!?
Q ➤ 55 తన్ను పంపినవాని దేనిని వెదకువాడు సత్యవంతుడు.!!?
Q ➤ 56 ఎవరు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.!!?
Q ➤ 57 ఏ దేశస్థులలో చెదరిపోయిన వారు . అని వారికి పేరు.!!?
Q ➤ 58 నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. అని యేసు ఎక్కడ బోధించేను.!!?
Q ➤ 59 జనసమూహము ఎవరికి భయపడిరి?
Q ➤ 60 విశ్వాసముంచినవాని హృదయంలో ఎలాంటి నది ప్రవహిస్తుంది.!!?
Q ➤ 61 వ్యభిచార స్త్రీలను రాళ్ళు రువ్వి చంపాలని మనకాజ్ఞ పించినదెవరు.!!?
Q ➤ 62 దేని యందు నిలిచినవారు సత్యమును గ్రహించెదరు.!!?
Q ➤ 63 దేవుని వాక్యాన్ని గైకొన్నవాని జీవితంలో ఏది రాదు.!!?
Q ➤ 64 ఎవరు యేసును మహిమపరచుచున్నాడు.!!?
Q ➤ 65 యూదులకు తండ్రి ఎవరు.!!?
Q ➤ 66 యేసు ఏమి చేయకుము ఏమి విధింపను.' అని చెప్పెను.!!?
Q ➤ 67 ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని ఎక్కడ కూడా వ్రాసిఉంది.?
Q ➤ 68 (యూదులు) మీరు చంపజూచినట్లు ఎవరు చేయలేదని యేసు ఎవరిని గూర్చి చెప్పెను?
Q ➤ 69 తండ్రిని ఘనపరచువాడిని యూదులు ఏమి చేయుచున్నారు.?
Q ➤ 70 యేసును అవమానపరచుటకు శాస్త్రులు, పరిసయ్యులు ఎవరి ద్వారా కపటోపాయం చేసెను?
Q ➤ 71 ఎవరి మూలముగా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబదును.!!?
Q ➤ 72 సిలోయమను మాటకు అర్థము. ' ఏమిటి.!!?
Q ➤ 73 విశ్రాంతిదినము ఎవరు ఆచరించుటలేదు.!!?
Q ➤ 74 క్రీస్తు.' అని ఒప్పుకొనిన వానిని యూదులు ఎక్కడ నుండి వెలియేయుటకు నిర్ణయించుకొనిరి.?
Q ➤ 75 మోషే శిష్యులము. అని ఎవరు అనెను.!!?
Q ➤ 76 ఆయన ఎవని మనవి ఆలకించును.!!?
Q ➤ 77 యేసు గ్రుడ్డివానిని కనుగొని నీవు ఎవరియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.!!?
Q ➤ 78 ఎవరు గ్రుడ్డివారు కావలెను. ' అని యేసు అనెను.!!?
Q ➤ 79 చూచువాని యందు ఏమి నిలిచియున్నది.!!?
Q ➤ 80 యేసు దేనిని చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము?
Q ➤ 81 గ్రుడ్డివాడు అతని కన్నులు తెరచిన యేసుని ఎవరనుకొచున్నాడు.!!?
Q ➤ 82 యేసు మృతులలో నుండి లేపిన లాజరును ఎవరు చంపాలని చూసిరి.!!
Q ➤ 83 ఎవరికి బీదల మీద శ్రద్ద కలగలేదు.!!
Q ➤ 84 ఏ చెట్టు మట్టలను ప్రజలు తమ చేతుల్లో పట్టుకొని ప్రభువుకు హోసన్న పాటను పాడారు.?
Q ➤ 85 ఇది గోలోకము ఆయనవెంట పోయినది' అని చెప్పుకున్నదెవరు.?
Q ➤ 86 యేసును చూడాలనే తమ కోరికను ఫిలిప్పుతో ఎవరు పంచుకొన్నారు.?
Q ➤ 87 యేసు నిత్యజీవమును.' దేనితో పొల్చేను.?
Q ➤ 88 దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆ పేక్షించింది ఎవరు.?
Q ➤ 89 ఎవరి ఆజ్ఞ నిత్యజీవము.?
Q ➤ 90 దేవుని మహిమను చూసిన పాతనిబంధన ప్రవక్త ఎవరు.?
Q ➤ 91 ఎవరు బయటకు త్రోసివేయబడును.?
Q ➤ 92 మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు ఏమి ముంచుడని వారితో చెప్పెను.?
Q ➤ 93 విందుకు కూర్చున్నప్పుడు యేసు పాదములకు అత్తరు పుసినది ఎవరు.?
Q ➤ 94 లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, వారిని ఎంతవరకు ప్రేమించెను?
Q ➤ 95 ఎవరు తన చేతికి సమస్తము అప్పగించెను , తాను ఎవని యొద్ద నుండి బయలుదేరి వచ్చెను?
Q ➤ 96 అందుకు యేసు-నేను నిన్ను-------- యెడల నాతో నీకు-------- లేదనెను?
Q ➤ 97 మీరు ఒకని యెడల ఒకడు ---గలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.?
Q ➤ 98 నన్ను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాని ఎవరితో అనెను?
Q ➤ 99 శిష్యులు యేసుని యేమని పిలుచుచున్నారు?
Q ➤ 100 మీకు-------- ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు --------
Q ➤ 101 ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో ఎవరు అన్నారు?
Q ➤ 102 దాసుడు ఎవరికంటే గొప్పవాడు కాడు?
Q ➤ 103 యేసు- నేనే ------,------,------నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.?
Q ➤ 104 యేసు -నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడని ఎవరి తో అనెను?
Q ➤ 105 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను----?
Q ➤ 106 మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన ----?
Q ➤ 107 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు ----?
Q ➤ 108 లోకమిచ్చునట్టు గానేను మీ కనుగ్రహించుటలేదు; మీ------ కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.?
Q ➤ 109 నా తండ్రి యింట అనేక ----- కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు ----- సిద్ధపరచ వెళ్లుచున్నాను?
Q ➤ 110 నేను జీవించుచున్నాను గనుక మీరును ------?
Q ➤ 112 ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమీ సంభవించెనని ఎవరు అడిగెను?
Q ➤ 113 హృదయమును కలవరపడనియ్యకుడి,యోహాను సువార్త 14వ అధ్యాయము లో ఎన్ని సార్లు వచ్చింది?
Q ➤ 114 మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము -------------- కావలెను.
Q ➤ 115 నా(యేసు)లో ----------- ప్రతి తీగెను ఆయన (తండ్రి) తీసి పారవేయును.
Q ➤ 116 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా ------------- వుందురు?
Q ➤ 117 సత్యస్వరూపియైన ------------- వచ్చినప్పుడు ఆయన(తండ్రి) నన్ను (యేసు) గూర్చి సాక్ష్యమిచ్చును.?
Q ➤ 118 నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ------------- యందు నిలిచియుందురు?
Q ➤ 119 ద్రాక్షావల్లిని నేను,తీగెలు మీరు,నా (యేసు) తండ్రి -----------------?
Q ➤ 120 తన -------------- కొరకు,తన ---------- పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునులేడు?
Q ➤ 121 ఎవరు ఎవరికంటే గొప్పవాడు కాడు?
Q ➤ 122 నన్ను (యేసు )--------------గా ద్వేషించిరి అని --------------లో వ్రాయబడినది.?
Q ➤ 123 వారు మిమ్మును ఎక్కడ నుండి వెలివేయుదురు?
Q ➤ 124 నేను ఈసంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దేనితో నిండియున్నది?
Q ➤ 125 ఈ లోకాధికారి ఏమి పొందియున్నాడు?
Q ➤ 126 అయన వచ్చి............ గూర్చియు,.............. గూర్చియు,............. గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును?
Q ➤ 127 నేను ఎవరి యొద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చి యున్నాను?
Q ➤ 128 మీ..... ను ఎవడును మీయొద్దనుండి నుండి తీసివేయడు?
Q ➤ 129 తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఎలాగ లేననెను?
Q ➤ 130 మీ సంతోషము ఏవిధముగా అగునట్లు అడుగుడి మీకు దొరుకుననెను?
Q ➤ 131 మీరు దుఃఖింతురు గాని మీదుఃఖము ఏ మగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?
Q ➤ 132 మనుష్యులు ఏమి గైకొని యున్నారు?
Q ➤ 133 యేసు -తండ్రితో: నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీ వారై నందున వారి కొరకు ఏమి చేయుచున్నాననెను?
Q ➤ 134 నేను వారిని భద్రపరచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు ఎవరు తప్ప వారిలో మరి ఎవడును నశింప లేదు?
Q ➤ 135 నీ కుమారుడు నిన్ను మహిమ పరిచినట్లు ఎవరిని మహిమ పరచుము?
Q ➤ 136 ఎప్పుడు నీవు నన్ను ప్రేమించితివి?
Q ➤ 137 నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ ఎవరి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను?
Q ➤ 138 సత్య మందు వారిని ఏమి చేయాలి ? ఏది సత్యము?
Q ➤ 139 నీవు నాకు అనుగ్రహించిన దేనిని నేను వారికి ఇచ్చితి ననెను?
Q ➤ 140 నిత్యజీవము అనుగ్రహించినట్లు ఎవరి మీద ఆయనకు అధికారం ఇచ్చితివి?
Q ➤ 141 ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు యేమని చెప్పిరి?
Q ➤ 142 ఎవరు యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడిగెను?
Q ➤ 143 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడ----- వాగు దాటి పోయెను?
Q ➤ 144 సత్యమును గూర్చి---- ఇచ్చుటకు నేను పుట్టితిని?
Q ➤ 145 ఎవరెవరు మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను?
Q ➤ 146 సీమోను పేతురు నొద్ద ఏమీ యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని యేమి తెగనరికెను?
Q ➤ 147 నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను ఎవరికి అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురనెను?
Q ➤ 148 దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని--- గా నేనేమియు మాటలాడలేదు?
Q ➤ 149 సీమోను పేతురును మరియొక -----ను యేసు వెంబడి పోవుచుండిరి?
Q ➤ 150