Telugu Bible Quiz on Believers || నమ్మకస్థులు అనే అంశంపై క్విజ్

నమ్మకస్థులు అనే అంశంపై క్విజ్ | Telugu Bible Quiz on Believers | Bible quiz in Telugu | Telugu Bible quiz | Bible quiz online| telugubiblequiz3 | quiz

 నమ్మకస్థులు అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ నా యొద్ద నివసించునట్లుగా దేశములో నమ్మకస్థులైన వారిని _________?

1 point

2➤ 'సాతాను ఎన్ని కోణాలలో శోధించినా తన భక్తిని విడువడని', దేవుడు ఎవరిని నమ్మాడు. అని దేవుని వాక్యం సెలవిస్తోంది.?

1 point

3➤ 'ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము చేయువాడని', దేవుడు ఎవరిని నమ్మాడని. దేవుని వాక్యం సెలవిస్తోంది.?

1 point

4➤ 'తన పిల్లలను దైవభక్తిలో నడిపించగలడని' పిల్లలు పుట్టకమునుపే, దేవుడు ఎవరిని నమ్మాడని. దేవుని వాక్యం సెలవిస్తోంది.?

1 point

5➤ 'నరకపాత్రుడైన మానవున్ని ________ పాత్రునిగా చేయుటకు సాతాను శోధనలు,బహుశ్రమలు ఎదురైనా మహా సిలువయజ్ఞాన్ని పూర్తిచేయగలడని' కుమారుడైన దేవుణ్ణి(ప్రభువైన యేసుక్రీస్తును) తండ్రి నమ్మాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది.?

1 point

6➤ 'దేవునికి అనుకూలంగా యాజకత్వాన్ని చేయగలడని' దేవుడు ఎవరిని నమ్మాడని. దేవుని వాక్యం సెలవిస్తోంది.?

1 point

7➤ 'దేవుడొక్కడే అని నమ్మితే చాలు' అనుకుంటే మనకు, _______ తేడా లేదు.?

1 point

8➤ 'దేవుని సంఘం దేవుని చిత్తనుసారంగా నడవాలంటే మనము(నీవు) తప్పక ఏమి కలిగి జీవించాలి.?

1 point

9➤ నీవు దేవుని నమ్మిన స్థితి నుండి... ఆయన _______ స్థితిలోనికి నీవు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు.?

1 point

10➤ శిఖరాల నుండి శిథిలాలకు పడిపోయినా, నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణం ఏమిటి.?

1 point

11➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, దేవుని _______ఎరిగి ప్రవర్తిస్తారు.?

1 point

12➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, దేవుని నమ్మకత్త్వాన్ని ఎలా ఎరిగివుంటారు.?

1 point

13➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, ఏది ఎదురైనా స్థిరమైనభక్తిని కనపరుస్తారు.?

1 point

14➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, దేవునిచిత్తాన్ని నెరవేర్చుటకు ప్రాణాన్ని కూడా ______ ఎంచుకోరు.?

1 point

15➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, దేవుడిచ్చిన తలాంతులను కాపాడుకుంటూ ఏమిచేస్తారు.?

1 point

16➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, తన ఇంటివారి(కుటుంబం మరియు సంఘం) పట్ల ఏమి కలిగి ప్రవర్తిస్తారు.?

1 point

17➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, దేవునియెదుట ఏమి గలవారై యుంటారు.?

1 point

18➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, వారి _____ దేవుని ఉద్దేశ్యం నెరవేరునట్లుగా వుంటుంది.?

1 point

19➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, తన పిల్లలు,ఇంటివారు దేవుని మార్గంలో నడుచునట్లు _______?

1 point

20➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, మంచి రహస్యాన్ని ఏమిచేస్తారు.?

1 point

21➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, ధనం విషయంలో ఏమి వుండదు.?

1 point

22➤ నమ్మకస్థులు కలిగి ఉండే లక్షణాలలో, ఆరోగ్య(మేలు)కరమైన ఏమి కలిగివుంటారు.?

1 point

23➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, దేవుడు తన పనిలో వారిని ఏమి చేస్తాడు.?

1 point

24➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, వారికి ఏమి అప్పగించబడతాయి.?

1 point

25➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, వారి సమస్త బాధ్యతలు ఎవరు తీసుకుంటాడు.?

1 point

26➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, పెద్దల నమ్మకత్వాన్ని బట్టి చిన్నవారిలో కూడా ఏమి చూస్తాం.?

1 point

27➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, కొన్నిసార్లు దేవుడు నమ్మకస్థులను బట్టి ఇతరులను ______?

1 point

28➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, దేనికి ప్రతిగా దేవుడు వారికి రెండంతలుగా దయచేస్తాడు.?

1 point

29➤ నమ్మకస్థులకు కలిగే ఆశీర్వాదాలలో, ఏమి మెండుగా కలుగుతాయి.?

1 point

You Got

జవాబులు మరియు రిఫరెన్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.