1➤ ఫరో కన్న కలలో ఏటిదగ్గర నిలిచియుండగా ఏవి బయటకు వస్తూ కనపడ్డాయి.?
2➤ ఫరో రెండవసారి కన్న కల లో వేటిని చూసెను.?
3➤ ఫరో యోసేపునకు ఎవరి నిచ్చి పెండ్లి చేసెను.?
4➤ అందమైన బలిసిన యేడు ఆవులు , మంచి పుష్ఠి గల యేడు వెన్నులు దేనికి సంకేతాలుగా దేవుడు తెలియపరచెను.?
5➤ యోసేపు తన కుమారుల పేర్లు ఏమి.?
ఆదికాండము 41 వ అధ్యాయము క్విజ్
ఆదికాండము 41 వ అధ్యాయము క్విజ్