Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra 9&10
1➤ అపరాధము చేసిన వారిలో ఎవరు ముఖ్యులై ఉన్నారు ❓️2➤ ఎవరి కుమారుడు అన్య జనములలోని స్త్రీలను వివాహం చేసుకున్నాడు ❓️
3➤ ఎజ్రా యోహానాను యొక్క గదిలోకి వెళ్లి చెర పట్టిన వారి దేనిని బట్టి దుఃఖించాడు ❓️
4➤ ఆశ్రయము అనగా అర్ధము ఏమిటి ❓️
5➤ వీరిలో ఏలాము వంశములో ఉన్నవారు ఎవరు ❓️
6➤ ఎటువంటి కార్యములను జరిగించిన జనులతో సంబంధములను కలుపుకున్నారు ❓️
7➤ అన్య స్త్రీలను వివాహం చేసుకొనిన వారు ఏ కాలమునందు రావలెను ❓️
8➤ ఎవరు ఇచ్చిన ఆజ్ఞలు అనుసరింప లేకపోయిరి ❓️
9➤ ఏ నెల ఏ దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి సమాప్తం చేశారు ❓️
10➤ నిజముగా నీవు మా .......... లో మమ్మును విడువలేదు ❓️