Telugu Bible Quiz on Ezra quiz questions and answers

Telugu Bible Quiz on Ezra quiz questions and answers

 Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra



1➤ లోకామందున్న సకల జనులను ఎవరి వశం చేసారు

కోరేషు (ఎజ్రా 1:2)

2➤ అటేరు వంశస్థులలో ఎవరితో కూడా తొంబది ఎనమండుగురు.?

హిజ్కియా (ఎజ్రా 2:16)

3➤ వంశావళి లెక్కలో కనబడని వారు ఏ విధంగా ఎంచబడతారు?

అపవిత్రులుగా (ఎజ్రా 2:62)

4➤ యేషూవ ఏ గోత్రమునకు చెందిన వాడు?

లేవి (ఎజ్రా 2:40)

5➤ తమ శక్తి కొలది ఖజానాకు ఎంత బంగారం ఇచ్చారు?

పదునారు వేల మూడు వందల తులములు (ఎజ్రా 2:69)

6➤ ఫారెస్ట్ ఇక దేశపు ఖజానాదారుడు ఎవరు?

మిత్రిదాతు (ఎజ్రా 1:8)

7➤ ద్వారపాలకులు మొత్తం ఎంతమంది?

నూట ముప్పది తొమ్మండుగురు (ఎజ్రా 2:42)

8➤ ఏ వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు?

ఇమ్మేరు (ఎజ్రా 2:37)

9➤ ఎవరి వాక్యము నెరవేర్చుటకై చాటింపు వేయించారు?

యిర్మీయా (ఎజ్రా 1:1)

10➤ నూట ఇరువది ముగ్గురు ఏ వంశస్థులు?

11➤ దాసులు, దాసురాండ్రును ఎంత మంది?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.