Bible quiz on matthew chapter 1-4 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz
2➤ నీతిమంతుని పేరు.!!⁉️
3➤ తన ప్రజలను వారి పాపములనుండి రక్షించినది ఎవరు.!! ⁉️
4➤ యేసు వంశవాళిలో గల స్త్రీల పేర్లు.!! ఏవి. ⁉️
5➤ ఏ రాజు కాలంలో యేసు జన్మించారు.!! 🥳⁉️
6➤ అవమానానికి గురి కాని స్త్రీ పేరు.? ఆమె ఎవరికి తల్లి .!! ⁉️
7➤ ఎవరికి నక్షత్రం నడిపించే మార్గదర్శిగా మారింది.!! ⁉️
8➤ బాలయేసుతో యోసేపు మరియలు ఎక్కడకు పారిపోయారు.!! ⁉️
9➤ ఐగుప్తు నుండి వచ్చిన తరువాత యేసు ఎక్కడ జీవించెను.!! ⁉️
10➤ తన తండ్రి స్థానంలో యూదయ దేశాన్ని పాలిస్తున్నదెవరు.!! ⁉️
11➤ తన పిల్లలను కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉన్న తల్లి ఎవరు.”⁉️
12➤ హేరోదు రెండేళ్ళు అంతకు తక్కువ వయస్సు ఉన్న ఏ ఊరి మగపిల్లలందరినీ చంపించాడు.!! ⁉️
13➤ మీ చేత నేను బాప్తిసం పొందవలసినవాణ్ణి. మీరు నా దగ్గరికి వస్తున్నారా?” అని యోహాను ఎవరిని అనెను. ⁉️
14➤ బాప్తిస్మమిచ్చు యోహాను ప్రసంగ అంశం ఏమిటి.!! ⁉️
15➤ ఆయన కీర్తి ఏ దేశమంతట వ్యాపించెను.⁉️
16➤ మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను.?" అని ఎవరు ప్రవచించారు.⁉️
17➤ పరిసయ్యులూ సద్దూకయ్యులూ రావడం చూచినప్పుడు యోహాను దేనితో పోల్చాడు.!! ⁉️
18➤ యేసు ఇచ్చే బాప్తిస్మం ఎలాంటిది.!! ⁉️
19➤ ఏ రూపంలో దేవుని ఆత్మ యేసు క్రీస్తు మీదకి దిగి వచ్చారు. !!⁉️
20➤ ఆయనకు పరిచర్య చేసిందెవరు.⁉️
21➤ తన బాప్తిస్మం తరువాత ఉపవాసం చేయడానికి యేసు ఎక్కడికి వెళ్ళారు.!! ⁉️
22➤ మారుమనస్సు గురించి మొదట ప్రసంగించిది ఎవరు.!! ⁉️
23➤ బాప్తిస్మమిచ్చు యోహాను చెరసాలలో వేసినప్పుడు యేసు ఎక్కడ ఉన్నారు⁉️
24➤ యాకోబు యోహాను ఏమేమి విడచి యేసును వెంబడించిరి.!! ⁉️