Telugu Bible Quiz on Behaviour || ప్రవర్తన అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on Behaviour | ప్రవర్తన అనే అంశంపై | Telugu Bible quiz | Bible quiz in Telugu | online Bible quiz | Bible questions | Bible quizzes

ప్రవర్తన అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్




1➤ మనము ఎక్కడికి పోవునప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొవాలి.?

2➤ నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి ఎటువంటి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.?

3➤ ఆమె మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది.(ఆ స్త్రీ పేరేమిటి)?

4➤ యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినది ఎవరు.?

యోషీయా

5➤ యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఎవని గుడారములో అతిథిగా ఉండును.?

6➤ అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు ______ కొందరిని కరుణించుడి.?

7➤ తన ప్రవర్తన కనిపెట్టువాడు దేనిని కాపాడుకొనును.?

8➤ ఏ ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి.?

9➤ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి ______ చేయును.?

10➤ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ______ మాదిరిగా ఉండుము.?

11➤ మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన ____ ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.?

12➤ న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన ______?

13➤ దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ______ అప్పగించుకొనవలెను.?

14➤ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు _______ యుండుడి.?

15➤ సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ ప్రవర్తననుగూర్చి _______?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.