Bible quiz on matthew chapter 17-26 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz
1➤ 19వ అధ్యాయము ప్రకారం అనుగ్రహము నొందిన వారు ఎవరు⁉️
మత్తయి 19: 10-11
2➤ యేసుని చూచిన వెంటనే వెంబడించినది ఎవరు⁉️
మత్తయి 20: 10-30-34
3➤ పరలోకరాజ్యము ఎటువంటి వారిది⁉️
మత్తయి 20: 14
4➤ మొదటి కూలివారు ఎవరి మీద సణిగిరి.!! ⁉️
మత్తయి 20:10-12
5➤ ఎవరికి తీర్పు తీర్చటకు శిష్యులు నియమింపబడెను ⁉️
మత్తయి 19: 28
6➤ యజమానుని ఇల్లు దేనిని పోలియున్నది⁉️
మత్తయి 20:1
7➤ దేనిలో ప్రవేశించుటకు ఆజ్ఞలను గైకొనవలెను⁉️
మత్తయి 19:17
8➤ కుమారులను గూర్చి యేసుని వేడుకొనిన స్త్రీ ఎవరు⁉️
మత్తయి 20:20
9➤ దేవుడు ఎలా జతపరిచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు ⁉️
మత్తయి 19:6
10➤ గొప్పవారు ఎవరి మీద అధికారము చేయుదురు⁉️
మత్తయి 20:25
11➤ యేసు ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమను వాక్యమునకు సాదృశ్యముగా ఎవరిని చూపెను⁉️
మత్తయి 19:22-23
12➤ యజమానుడు మంచివాడవుట కూలివారికి ఎలా ఉన్నది⁉️
మత్తయి 20:15
13➤ ఏ స్థలానికి చెందిన ప్రవక్తగా యేసు గుర్తించబడ్డారు.!! ⁉️
మత్తయి 21: 11
14➤ బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట ఏమి సిద్ధింపజేసియున్నది.!! ⁉️
మత్తయి 21: 16
15➤ గాడిదమీద యెరూషలేములోకి యేసు ప్రవేశించడాన్ని గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు.!! ⁉️
జెకర్యా 9: 9
16➤ దేవుడు శపిం చిన చెట్టు పేరు.!! ⁉️
మత్తయి 9: 19
17➤ సుంకంవారు, వేశ్యలు ఎవర్ని నమ్మారు.!! ⁉️
మత్తయి 9: 32
18➤ దేనిని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.⁉️
మత్తయి 9: 43
19➤ కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? అని యేసును అడిగింది ఎవరు.!! ⁉️
మత్తయి 22: 17
20➤ యేసు ఎవరు అనే దాని గురించి పరిసయ్యలు ఏమి చెప్పారు.!! ⁉️
మత్తయి 22: 142
21➤ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ఎవరికి ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.⁉️
మత్తయి 22: 40
22➤ దేనికి పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.!! ⁉️
మత్తయి 22: 3
23➤ పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు -------------- కారు.!!⁉️
మత్తయి 22: 8
24➤ మనుష్యకుమారుని ప్రకారము క్రీస్తు దావీదు కుమారుడు ✅అవునా ... ❌కాదా....
మత్తయి 22:44,45
25➤ విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములనుఆశించిందిఎవరు.!!⁉️
మత్తయి 23: 2-6-7
26➤ అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని దేనిలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు.!! ⁉️
మత్తయి 23: 15
27➤ ధర్మశాస్త్రములో ప్రధానమైనవి ఏవి.!!⁉️
మత్తయి 23: 23
28➤ సున్నము కొట్టిన సమాధులు సమస్తమైన దేనితోను నిండియున్నవి.!! ⁉️
మత్తయి 23: 27
29➤ దేవాలయానికి బలిపీఠానికు మధ్య చంపబడింది ఎవరు.!! ⁉️
మత్తయి 23: 35
30➤ కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నోమారులు నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.!! అని {యేసు ఎవరిని గూర్చి చెప్పెను.!⁉️}
మత్తయి 23: 38
31➤ యేసు రాకడకును గురించి యుగసమాప్తికి సబందించిన సూచనల గురించి శిష్యుల ప్రశ్నలకు జవాబియ్యడానికి యేసు ఏ కొండమీద కొర్చొన్నాడు⁉️
మత్తయి 24: 3
32➤ పరిశుద్దస్థలములో నిలువబడిన హేయవస్తువును గూర్చి ఎవరు ప్రవచించారు⁉️
మత్తయి 24: 15
33➤ శ్రమలపాలై చనిపోవునది ఎవరు ⁉️
మత్తయి 24: 9
34➤ యేసు ప్రభువు రెండవ రాకడను గూర్చి ఎవరికి తెలుసు ⁉️
మత్తయి 24: 36
35➤ ఒక చెట్టు నుండి నేర్చుకొనమని యేసు చెప్పారు.. అది ఏ చెట్టు ⁉️
మత్తయి 24: 32
36➤ ప్రభువు రాకడ సమయములో ఎవరి దినాల వలె రోజులు ఉంటాయి ⁉️
మత్తయి 24: 37
37➤ తూర్పున ఏమి పుట్టి పడమటివరకు కనబడునో మనుష్యకుమారుని రాకడయు అలాగు నుండును.⁉️
మెరుపు
38➤ మీరనుకొనని ------------ మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.⁉️
మత్తయి 24: 44
39➤ ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.‼️. రిఫరెన్స్
40➤ తమ కోసం తలుపులు తీయమని ప్రభువును ఎవరు అడిగారు.!! ⁉️
మత్తయి 25: 11
41➤ తన సమస్త దూతలతో మనుష్యకుమారుడు మహిమతో వచ్చునప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటారు.!! ⁉️
మత్తయి 25: 31
42➤ అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినది ఏమిటి.!! ⁉️
మత్తయి 25: 41
43➤ ఈలోకంలో సువార్త ప్రకటించబడినప్పుడల్ల ఎవరి పేరు ప్రస్తావించబడుతుంది.!!⁉️
మత్తయి 26: 7-13
44➤ యేసు సిలువ వేయబడక ముందు చివరిసారిగాఎక్కడ ప్రార్థీంచారు.!! ⁉️
మత్తయి 26: 36
45➤ యేసును పట్టుకోవడానికి యూదా ఇచ్చిన గుర్తు ఏమిటి.!!⁉️
మత్తయి 26: 48-49
46➤ ప్రధాన యాజకుని దాసుని చెవి కోసిందెవరు.!! ⁉️
మత్తయి 26: 51
47➤ ఆ మనుష్యుడు పుట్టి యుండనియెడల వానికి మేలు.!! ఎవరు ఆ వ్యక్తి.⁉️
మత్తయి 26: 24
48➤ ఒకవేళ యేసు దేవుని కుమారుడైతే చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనబెట్టింది ఎవరు.!! ⁉️
మత్తయి 26: 63
49➤ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఏది సిద్ధంగా ఉంది?⁉️
మత్తయి 26: 41
50➤ మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నప్పుడు శిష్యులను ఏమి తీర్చుకొమనేను.!! ⁉️
మత్తయి 26: 45