Bible quiz on matthew chapter 9-12 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz
2➤ ఎవరు సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేసెను.!!⁉️
3➤ యేసు ఎవరి విశ్వాసము చూచెను.!! ⁉️
4➤ దేని చొప్పున గ్రుడ్డివాని కన్నులు తెరువబడెను.!!⁉️
5➤ రోగులను స్వస్థపరచు అధికారము శిష్యులు ఎల పొందుకున్నారు.!! ⁉️
6➤ అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.‼️ రిఫరెన్స్
7➤ పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.!! అనియేసు ఎవరిని అనెను.!! ⁉️
8➤ ఈ రెండు అధ్యాయాల లో ఏ అధ్యాయం లో "యేసు" ఎన్ని సూచక క్రియలు చేశారు⁉️
9➤ యేసును అప్పగించిన యూదా స్వస్థలం ఎది.!! ⁉️
10➤ యేసు శిష్యునిగా మారిన సుంకరి పేరు.⁉️
11➤ దయ్యముల అధిపతి.!! అని యేసును ఎవరు అనెను.!!⁉️
12➤ ఆయన సమూహములను చూచి, వారు.........వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడెను⁉️
13➤ ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు.!! ⁉️
14➤ ఏ పట్టణం పాతాళానికి దిగి పోయింది.!! ⁉️
15➤ ఎవరికి సువార్త ప్రకటింపబడుచున్నది.!! ⁉️
16➤ రాబోవు ఏలీయా యితడే. అంటే ఎవరు.!! ⁉️
17➤ జ్ఞానులకు వివేకులకు మరుగుచేసిన సంగతులను ఎవరికి బయలుపరచెను.!! ⁉️
18➤ దేవాలయము కంటే గొప్పవాడు ఎవరు.!! ⁉️
19➤ ఊచ చెయ్యి గాలవాడిని దేనితో పోల్చెను⁉️
20➤ ఈయన నా ప్రాణమున *(తండ్రి)* కిష్టుడైన నా ప్రియుడు *(కుమారుడు)* అని ఎవరి ద్వారా చెప్పబడెను ⁉️
21➤ తినకూడని సముఖపు రొట్టెలను స్నేహితులతో కూడా తినినది ఎవరు⁉️
22➤ పరిసయ్యులకు ఎవరు తీర్పరులై యుందురు.!!⁉️
23➤ బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు ఎవరు.!! ⁉️
24➤ ఎవరికి విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.!!⁉️
25➤ మత్తయి 12:42 లోని వాక్యము వేరే ఏ పుస్తకము లో ఉంది⁉️
26➤ యేసు సహోదరుడు, సహోదరి,తల్లి ఎవరు.!!⁉️
27➤ వ్యభిచారులైన చెడ్డ తరానికి ఏ ప్రవక్త సూచక క్రియ ఇవ్వబడినది⁉️