Hi
Q 1 ➤ ఇప్పటికీ దాస్యంలో ఎవరు ఉన్నారు ❓️
Q 2 ➤ నెహెమ్యా కు హాని చేయాలని ఏ మైదానం లో ఉన్న గ్రామములోనికి రమ్మన్నారు
Q 3 ➤ నెహెమ్యా ఎవరి ఇంటికి వెళ్ళాడు ❓️
Q 4 ➤ ఎవరి దగ్గర వడ్డీ తీసుకుని వారిని ఆటంక పరుస్తున్నారు ❓️
Q 5 ➤ అర్తహాషస్త ఏలుబడిలో యూదా దేశం లోని ప్రజలకు అధికారి గా ఉన్నది ఎవరు ❓️
Q 6 ➤ టోబీయా ఎవరి కుమారుడుకి అల్లుడు❓️
Q 7 ➤ నెహెమ్యా గురించి ఏమి పుట్టించుటకు షెమయాకు లంచం ఇచ్చారు❓
Q 8 ➤ ఏ మాసము ఎన్ని దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమైనది ❓️
Q 9 ➤ ఎవరు మన శత్రువులు- ఎవరి నిందను బట్టి మన దేవునికి భయపడి ప్రవర్తించాలి ❓️
Q 10 ➤ నెహెమ్యా జనులకు సకలమైన ఏమి చేసెను ❓️
Q 11 ➤ దేవుడు నెహెమ్యా హృదయంలో ఏమి చేయాలని తలంపు పుట్టించాడు ❓️
Q 12 ➤ ఇశ్రాయేలీయులు అవునో కాదో తెలుపుటకు ఏమేమి కనుపరచాలి ❓️
Q 13 ➤ చెరలో నుండి వచ్చిన వారు ఎక్కడ కూర్చున్నారు ❓️
Q 14 ➤ దేవుని స్తుతించిన వ్యక్తి ఎవరు ❓️
Q 15 ➤ ఏ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయాలి ❓️
Q 16 ➤ ఆసాపు వంశస్థుల వారి వృత్తి ఏమిటి❓️
Q 20 ➤ పద్దు పుస్తకము కనబడని వారిని ఎలా ఎంచ బడ్డారు ❓️ ఎవరిలో నుండి వేరు పరచబడ్డారు ❓️
Q 18 ➤ తమ కొరకు ఏమియు సిద్ధం చేసుకొనని వారికి ఏమి పంపించాలి ❓️
Q 19 ➤ దేవుని యందు భయభక్తులు గలవాడు, నమ్మకమైనవాడు ఎవరు ❓️
Q 20 ➤ ఏ పట్టణము విశాలముగాను పెద్దదిగాను ఉన్నది ❓️
Q 21 ➤ యెహోవా యందు ఆనందించుట వలన ఏమి పొందుకుంటాము ❓️
Q 22 ➤ ఎన్నోవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడు కున్నారు❓