1 Chronicles 5-15 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 1 Chronicles 5-15 | దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5-15 అధ్యాయముల తెలుగు బైబుల్ క్విజ్

1Chronicles 5-15 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 1 Chronicles 5-15 | దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5-15 అధ్యాయములు తెలుగు బైబుల్ క్విజ్

 1 Chronicles 5-15 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 1 Chronicles 5-15 chepters | దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5-15 అధ్యాయములు తెలుగుబైబుల్ క్విజ్

1➤ ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడు ఎవరు.?

2➤ సౌలు దినములలో ఎవరు హగ్రీ యీలతో యుద్ధము చేసి వారిని హతముచేసెను.?

3➤ ఏ రాజు దినములలో వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.?

4➤ ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను ఎవరికి ఉండెను.?

5➤ జన్మస్వాతంత్ర్యము ఎవరిదాయెను.?

6➤ సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. ఎవరు.?

7➤ గాయకుని పేరు.?

8➤ ఎవరు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.?

9➤ ఆశ్రయ పట్టణమైనవి ఏవి.?

10➤ హేమాను ఎడమ ప్రక్కన మెరారి వంశంలో ఒకడు సేవ చేసేవాడు. ఎవరు?

11➤ ఎవరికి పుట్టిన కుమారులు పరాక్రమశాలులు.?

12➤ అశ్రీయేలు తల్లి ఏ దేశస్థురాలు .?

13➤ ఎఫ్రాయిమునకు కీడు కలిగినప్పుడు పుట్టిన కుమారునికి ఏ పేరు పెట్టెను.?

14➤ ఎ​వరి స్వాస్థ్యములైన నివాసస్థలములలో యోసేపు సంతతి వారు కాపురముండిరి. ?

15➤ ​ఏ సంతతివారు అధిపతులలో ముఖ్యులై యుండిరి. ?

16➤ అహీటూబు ఎవరు కనెను

17➤ ఎ​వరి కుమారులు యెరూషలేమునందు కాపురముండిరి.

18➤ ఎవరి కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు.?

19➤ ఇష్మాయేలు తండ్రి పేరు.?

20➤ గాదీయులను పారదోలినది ఎవరి కుమారులు.?

21➤ ఇశ్రాయేలీయులు ఏ పర్వతమందు పడిరి.?

22➤ ఎవరు తన కత్తి మీద తానే పడి చనిపోయినది ఎవరు.?

23➤ సౌలు తలను ఏ గుడిలో తగిలించిరి.?

24➤ ఫిలిష్తీయులు ఏమి దోచుకొనిరి.?

25➤ సౌలు శవమును అతని కుమారుల శవములను ఎక్కడ పాతిపెట్టిరి.?

26➤ ఇశ్రాయేలీయులందరు ఎవరి యొద్ద నీవు మాకు రక్తసంబంధీ అని చెప్పిరి ⁉️

27➤ యాధిపత్యమును పొందినవాడు ఎవరు.⁉️

28➤ దావీదుతో కూడ ఎలియాజరు ఎచ్చట ఉండెను.?

29➤ మంచు పడిన కాలమున సింహమును చంపినది ఎవరు.⁉️

30➤ దావీదు ఏ గుహలో ఉన్నాడు. ⁉️

31➤ ఎవరు కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును సమర్థులైన వారు.⁉️

32➤ ఎవరు సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.⁉️

33➤ ఎవరు ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; అనెను.⁉️

34➤ దావీదు దండు ఎవరి సైన్యమువలె మహాసైన్యమగును.⁉️

35➤ ఎవరు సమయోచిత జ్ఞానముకలిగి యాజ్ఞకు బద్ధులైయుండిరి.⁉️

36➤ ఎవరి ఇంటిలో దేవుని మందసము మూడు నెలలు ఉండెను.?

37➤ దేవుని విషయమై భయమొందినది ఎవరు.⁉️

38➤ ఎవరి దినములలో మనము దేవుని మందసము విచారణ చేయకయే యుంటిమి.⁉️

39➤ మందసమును పట్టుకొనుట వలన దేవుని చేత మొత్తబడినది ఎవరు ⁉️

40➤ మందసము ఎక్కడ నుండి తీసికొని వచ్చుటకు దావీదు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.⁉️

41➤ ​యెరూషలేమునందు దావీదునకు పుట్టిన కుమారులు ఎంత మంది❓

42➤ దావీదు శత్రువులను జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు ఎవరు నాశనము చేసెననుకొనెను ❓

43➤ ఎవరు దావీదునకు యిల్లు కట్టుటకు దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను.❓

44➤ ఏ చెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధము కలుపుటకై బయలుదేరమని దేవుడు దావీదునకు చెప్పెను.❓

45➤ దావీదు ------------ ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను❓

46➤ గెర్షోను సంతతివారి కధిపతియెవరు❓

47➤ ఎవరి ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో లేవీయులు భుజముల మీదికి ఎత్తికొనిరి.❓

48➤ ​​సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించినదెవరు❓

49➤ మందసమును మోయుటయందు గట్టివాడు ఎవరు❓

50➤ దావీదు నాట్యమాడుటయు వాయించుట చూచి ఎవరు తన మనస్సులో అతని హీనపరచెను.❓

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.