Telugu bible quiz questions and answers from Luke

లూకా సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ Luka Suvartha Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Luke Book | Telugu Bible

లూకా సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ Luka Suvartha Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Luke Book | Telugu Bible Quiz on Luke With Answers

Q 1➤ 1వ అధ్యాయంలో మీకు తెలిసిన యాజాకుడి పేరు తెలుపగరు?


Q 2➤ జేకార్య వ్రాత పలక మీద ఏమని వ్రాసెను?


Q 3➤ ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై----------యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును?


Q 4➤ ప్రభువు హస్తము ఎవరికీ తోడై ఉండెను?


Q 5➤ ఈ అధ్యాయంలో ఇద్దరు దంపతులు కలరు వారు ఎవరు? వారు దేవుని దృష్టికి ఏ విధముగా ఉండిరి?


Q 6➤ ఎవరి గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసేను?


Q 7➤ పరిశుద్ధముగాను-------గాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ------ కలుగజేసెను.?


Q 8➤ ఈ అధ్యాయంలో ఏ దూత మరియను, జేకర్యను దర్శించింది?


Q 9➤ నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా? [పై వాక్యము ఎవరు తెలియజేస్తున్నారు!!!]


Q 10➤ నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు---------- అను పేరు పెట్టుదువు;?


Q 11➤ ఈ అధ్యాయంలో పరిశుద్ధుడు ఎవరు, దేవుని వైపు త్రిప్పే వ్యక్తీ ఎవరు?


Q 12➤ ఆలయమునందు అతడు "ఏమీ" చేసినందుకు ఆశ్చర్యపడిరి.?


Q 13➤ ........వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవునిచేత పంపబడెను?


Q 14➤ క్రీస్తు అను పదము నాకు అర్ధము తెలుపగలరు?


Q 15➤ యేసు మూడు దినములు ఎక్కడ ఉన్నాడు??[👉పై ప్రశ్నకి సరియైన సమాధానం తెలుపగలరు]


Q 16➤ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి "ఏమీ" పొందుచుండెను?


Q 17➤ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కనిపెట్టే వ్యక్తి ఎవరు?


Q 18➤ ఏ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ఎవరు.?


Q 19➤ దూతలు గొఱ్ఱెల కాపారులను దర్శించిన తరువాత ఎక్కడికి వెళ్ళిరి?


Q 20➤ నీ హృదయములోనికి ఒక----------- దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.?


Q 21➤ యేసు బొధకుల మధ్య కూర్చొని వారిని అలకించుచు ఏమీ అడుగుచుండెను?


Q 22➤ యేసు-----మందును,-----స్సునందును, దేవుని------యందును, మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను.?


Q 23➤ ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.?


Q 24➤ అంతట వారు ప్రభువు దేని చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.?


Q 25➤ నేను నా--------- పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను?


Q 26➤ ఆదామునకు తండ్రి ఎవరు?


Q 27➤ ఎవరు ఎవరినీ చెరసాలలో వేయించేను?


Q 28➤ యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ఏన్ని ఏండ్ల గలవాడు?


Q 29➤ జేకార్య కుమారుడైన యోహను నొద్దకు ఏమీ వచ్చేను?


Q 30➤ బాప్తీస్మము ఎందుకు పొందాలి?


Q 31➤ .నా కుమారుడవు, ప్రియ నీయందు నేనానందించుచున్నను? సరియైన క్రమములో


Q 32➤ తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహ ములను చూచి-------రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?


Q 33➤ దేవుడు ఈ రాళ్లవలన ఎవరికీ పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను.?


Q 34➤ అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని---------?


Q 35➤ ------శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను.?


Q 36➤ ప్రభువు--------- సిద్ధపరచుడి ఆయన--------- సరాళముచేయుడి?


Q 37➤ యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన ---------లోను-----------తోను మీకు బాప్తిస్మమిచ్చును?


Q 38➤ మనుష్యుడు "దేని" వలన మాత్రమే జీవించడు?


Q 39➤ అపవాదికి వాక్యము తెలుసా?


Q 40➤ యేసు చేతికి ఏ గ్రంథము ఇయ్యబడెను?


Q 41➤ యేసు వాక్యము ఏ విధముగ ఉండెను?


Q 42➤ సీమోను అత్త వారికి ఏమీ చేయసాగగేను?


Q 43➤ యేసు క్రీస్తు ఈ అధ్యాయము ప్రకారము ఎందుకు పంపబడ్డడు?


Q 44➤ సాతనుకు యేసు దేవుడు అని తెలుసా?


Q 45➤ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, "ఏన్ని" దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి?


Q 46➤ ఇంతేకాక నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను?


Q 47➤ సాతాను దేవునికి భూరాజ్యములన్నిటిని ఎన్ని నిమిషాలలో చూపించేను?


Q 48➤ ఆయన వారిని చూచి--------- నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనుసామెత?


Q 49➤ ఈ అధ్యాయంలో పాతని నిబంధన వ్యక్తులను చూస్తాము వారి పేర్లు తెలుపగలరు?


Q 50➤ "ఎవరు "వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.?


Q 51➤ సాగిలపడిప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.? [⭕పై వాక్యము ఎవరు పలుకుతున్నారు 🗣️]


Q 52➤ క్రొత్త ద్రాక్షా------- తిత్తులను పిగుల్చును,------- కారిపోవును, తిత్తులును పాడగును.?


Q 53➤ ఆయన బోధించుట చాలించిన తరువాతనీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని ఎవరితో చెప్పగా?


Q 54➤ జెబెదేయ కుమారుల ఎంత మంది వారి పేర్లు తెలుపగలరు?


Q 55➤ అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచిపోలేదు.? [వాక్యము తప్పు❌ ఒప్పు ✅]


Q 56➤ మారుమనస్సు పొందుటకై నేను ----------- పిలువవచ్చితిని గాని---------- పిలువరాలేదని వారితో చెప్పెను.?


Q 57➤ ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్లుచుండెను.?


Q 58➤ పాపములు క్షమించుటకు భూమిమీద ఎవరికీ అధికారము కలదని మీరు తెలిసికొనవలెను?


Q 59➤ అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు------------ నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను?


Q 60➤ వారాలాగు చేసి విస్తారమైన వేటిని పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా?


Q 61➤ ఎవరు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ ఎవరీ ఎదుట వారి మధ్యను వానిని దించిరి.?


Q 62➤ మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమునందు "ఏమీ" చేయాలి?


Q 63➤ "ఎవరు ఎవరు " ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి?


Q 64➤ వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, "దేని" మీద పునాది వేసినవాని పోలి యుండును?


Q 65➤ యేసు వారితో ఇట్లనెను తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొనినప్పుడు---------ఏమిచేసెనో అదియైనను మీరు చదువలేదా?


Q 66➤ ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలిస్తాయి పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలిస్థాయి.? [వాక్యము తప్పు❌ ఒప్పు ✅]


Q 67➤ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.? [వాక్యములో ఏ వ్యక్తీ బాగుపడెను]


Q 68➤ ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు "ఎక్కడికి" వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.?


Q 69➤ బీదలైన మీరు ధన్యులు, దేవుని-------మీది.?


Q 70➤ మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు----------.?


Q ➤ మనల్ని బాధించువారికొరకు ఏమీ చేయలి?


Q ➤ ------తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి----- తీర్చబడదు------- మోపకుడి, అప్పుడు మీ మీద------ మోపబడదు.?


Q ➤ 👉❤️------🗣️=? [బొమ్మలను చూసి వాక్యమును గుర్తించండి]


Q ➤ నీ--------- నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.?


Q ➤ నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు "ఏమీ "పూసెను.?


Q ➤ ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.? [వాక్యము తప్పు❌ ఒప్పు ✅]


Q ➤ ఆమె విస్తారముగా----------గనుక ఆమెయొక్క విస్తార--------- క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను.?


Q ➤ మన జనులను ప్రేమించి మనకు సమాజ------------తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి.?


Q ➤ ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు ఎవరిని ఎవరిని ఆయన యొద్దకు పంపెను.?


Q ➤ మన జనులను ప్రేమించి మనకు సమాజ---------- తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి.?


Q ➤ నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే-------మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.?


Q ➤ నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా---------- ముద్దుపెట్టు కొనుట మానలేదు.?


Q ➤ స్త్రీలు కనినవారిలో ఎవరి కంటె గొప్పవాడెవడును లేడు.?


Q ➤ ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెనుఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు ఏమీ ఇయ్యలేదు.?


Q ➤ బాప్తిస్మమిచ్చు యోహాను, ఏమీ తినకయు ఏమీ త్రాగకయు వచ్చెను గనుకవీడు దయ్యముపట్టినవాడని మీరనుచున్నారు.?


Q ➤ విత్తనము దేనికి సదృష్యమైఉన్నది?


Q ➤ పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా "ఎన్ని" దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు.?


Q ➤ మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున "ఏమీ" పోయెను.?


Q ➤ ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి,---------,-------- గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను.?


Q ➤ ఎవడును____ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.?


Q ➤ చాలా దయ్యములను ఏమని అంటారు.?


Q ➤ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి ఏమీ ఎత్తుకొని కొని పోవును.?


Q ➤ యేసుఎవడోనన్ను ముట్టెను,--------- నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను.?


Q ➤ యింటికి వచ్చినప్పుడు-------,--------,------- అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.?


Q ➤ కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.? [వాక్యము ఏ విత్తనము గురించి తెలుపబడింది]


Q ➤ యేసునాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును "ఎవరీ" రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.?


Q ➤ యేసు దయ్యముల మీద ఎవరికీ అధికారము అనుగ్రహించెను.?


Q ➤ అందుకాయన------- తమ-------- పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.?


Q ➤ చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు;------అంగీలు ఉంచుకొనవద్దు.?


Q ➤ ఆయన మరియొకనితోనా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను.? [వాక్యము తప్పు❌ ఒప్పు✅]


Q ➤ మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ------దులిపివేయుడని వారితో చెప్పెను.?


Q ➤ యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని---------కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.?


Q ➤ చతుర్థాధిపతియైన-------- జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను.?


Q ➤ ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.? [ వాక్యమునకు ఫుట్ నోట్లో ఏమని ఉందో తెలుపగలు]


Q ➤ ఆయన వారిని వెంట బెట్టుకొని-------- అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.?


Q ➤ యేసు ప్రార్థన చేయుటకు కొండకు తన శిష్యులలో ఎవరిని ఎవరినీ వెంట బెట్టుకొని పోయెను.?


Q ➤ వారుబాప్తిస్మమిచ్చు------నియు, కొందరు------యనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.?


Q ➤ యేసు రూపాంతరము అయినప్పుడు యేసు వస్త్రములు ఏ విధముగా మెరిసేను.?


Q ➤ యేసు తో ఇద్దరు పురుషులు మటలడిరి కదా వారి పేర్లు తెలుపగలరు.?


Q ➤ ఉత్తమమైన దానిని ఎన్నుకున్న స్త్రీ ఎవరు.?


Q ➤ మీరు వెళ్లుడి; ఇదిగో-------మధ్యకు------ పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.?


Q ➤ విస్తారమైన పనులు పెట్టుకున్న స్త్రీ ఎవరు.?


Q ➤ మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు.? [వాక్యము తప్పు❌ ఒప్పు ✅]


Q ➤ మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏమీ వినుచుండెను.?


Q ➤ మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి ఏమీ మగు గాక అని మొదట చెప్పుడి.?


Q ➤ ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు-------- తాళపుచెవిని ఎత్తికొని పోతిరి.?


Q ➤ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి-------- ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.?


Q ➤ అటువలె మీరును--------- మీ కియ్యబడును;------- మీకు దొరకును;--------మీకు తీయబడును.?


Q ➤ ఆయన మీద ఎవరు ఎవరు నేరము మోపవలెనని అనుకున్నారు.?


Q ➤ మీలో తండ్రియైనవాడు తన కుమారుడు "ఏమీ "నడిగితే------కు ప్రతిగా పామునిచ్చునా? ఏమీ నడిగితే------- నిచ్చునా.?


Q ➤ --------- రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన--------రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు.?


Q ➤ 11 అధ్యాయంలో జరిగిన స్వస్థత ఏమిటి.?


Q ➤ దేహమునకు దీపము ఏమిటి.?


Q ➤ మీ పితరులు చంపిన---------- సమాధులను మీరు కట్టించుచున్నారు.?


Q ➤ సొలొమోను జ్ఞానము కంటే గొప్ప వాడు ఎవరు.?


Q ➤ శాస్త్రులు, పరిసేయ్యులు యేసును దేని వలన దయ్యములను వెళ్లగొట్టు చున్నవు అన్నారు.?


Q ➤ మీరు ఏమి పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.?


Q ➤ మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది----------🤔 పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.?


Q ➤ సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ "ఎంత" మంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?


Q ➤ --------తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీరొల్లకపోతిరి.?


Q ➤ ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ఏ తోటలో ఏ చెట్టొకటి నాటబడి యుండెను?


Q ➤ నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ఎవరు యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.?


Q ➤ --------వారిలో కొందరు మొదటి వారగుదురు,-----వారిలో కొందరు కడపటి వారగుదురు?


Q ➤ ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి ఎవరినీ మహిమపరచెను.?


Q ➤ దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. [ఈ వాక్యము ఏ చెట్టు కోసం చెప్పబడుతున్నది🌳]


Q ➤ 13అధ్యయంలో హేరోదు రాజు ఏ జంతువుతో పోల్చబడ్డడు?


Q ➤ మనము ఏ ద్వారము నిమిత్తము పోరాడాలి?


Q ➤ అబ్రహాము కుమార్తె ఎన్ని సంవత్సరాలు నడుము వంగిపోయి ఉండెను?


Q ➤ "ఏమి" మంచిదేగాని "ఏమీ" నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?


Q ➤ ఒక వ్యక్తీ యేసు ఎదుట ఒక రోగము చేత ఉండెను కదా ఆయన ఏ రోగము చేత ఉన్నాడో తెలుపగలరు?


Q ➤ మనము యేసుకు శిష్యులుగా ఉండాలి అంటే ఏమీ చేయాలి?


Q ➤ విశ్రాంతి దినముున స్వస్థాపరుచుట న్యాయమా?


Q ➤ పిలువబడినవారు భోజనపంక్తిని ఏ పీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.?


Q ➤ ఏ రోగము గల వ్యక్తి మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? [ఈ వాక్యము తప్పు❌,ఒప్పు✅]


Q ➤ నిన్నెవరైనను ఏ విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా?


Q ➤ చూచువారందరుఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి ఏమీ చేయ సాగుదురు.?


Q ➤ ఆ యింటి యజమానుడు కోపపడినీవు త్వరగాపట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని---------- ఇక్కడికి తోడ్కొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను.?


Q ➤ దేవుని రాజ్యములో ఏమీ చేయువాడు ధన్యుడని?


Q ➤ మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ-------- చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.?


Q ➤ ఆయన--------- సుంకరులు, పాపులును వచ్చేను?


Q ➤ తండ్రీతో ఎల్లపుడూ ఉన్న కుమారుడు ఎవరు?


Q ➤ మీలో ఏ మనుష్యునికైనను-------- గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు----------- అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?


Q ➤ చిన్న కుమారుడు పాపము చేశాను అన్నాడు కదా? ఆది ఏ పాపమో పెద్ద కుమారుడు తెలియచేశాడు కదా ఆ పాపము ఏదీ?


Q ➤ అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన దేని మీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.?


Q ➤ నీ -------- నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు.?


Q ➤ మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది ఎవరీ విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క-------- విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.?


Q ➤ పొలములో నుండి పెద్దకుమారుడు వచ్చి ఎవరినీ పిలిచెను?


Q ➤ ఏ స్త్రీకైనను------------- నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?


Q ➤ మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని ఎవరీ యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను.?


Q ➤ చిన్న కుమారుడు దేనిని తిని కడుపు నింపుకుందము ఆని అశపడెను?


Q ➤ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత ఎవరీ రొమ్మున కొనిపోబడెను.?


Q ➤ అందుకతడు-------యు ప్రవక్తలును వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.?


Q ➤ ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక---------యొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను.?


Q ➤ అతడుతండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు ఏమీ పొందుదురని చెప్పెను.?


Q ➤ నన్ను ఈ గృహనిర్వాహకత్వపు దేని 🤔నుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,?


Q ➤ ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై ఎవరీ యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.?


Q ➤ నూరు మణుగుల-----అని చెప్పగానీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను.?


Q ➤ ధనవంతుడుడికి ఎంత మంది సహోదరులు?


Q ➤ అన్యాయపు సిరివలన మీకు ఎవరినీ సంపాదించుకొనుడి?


Q ➤ అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య ఏమీ చబడియున్నదని చెప్పెను.?


Q ➤ దేవుడు ఏమీ ఎరుగును.?


Q ➤ ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఏమీ ఏమీ గతించిపోవుట సులభము.?


Q ➤ లోతు భార్యను-------- చేసికొనుడి.?


Q ➤ ఆయన------- ఎక్కడ ఉన్నదో అక్కడ------ పోగవునని వారితో చెప్పెను.?


Q ➤ వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి "దేనిలో" పడద్రోయబడుట వానికి మేలు.?


Q ➤ ------- స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను.?


Q ➤ మీ విషయమై మీరే---------- ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము?


Q ➤ ఆ రాత్రి యిద్దరొక్క "దేని "మీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును.?


Q ➤ ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపకుడదు.?


Q ➤ ఆ దినమున "దేని "మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు?


Q ➤ అపొస్తలులుమా ----------వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా?


Q ➤ లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి--------- గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.?


Q ➤ మనము ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి?


Q ➤ ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా ఎంత మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు?


Q ➤ దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయునుండు ఒక--------- యొక పట్టణములో ఉండెను.?


Q ➤ యేసుచూపుపొందుము, నీ-------- నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను?


Q ➤ ఆ పట్టణములో ఒక --------- ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చినా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని?


Q ➤ ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని "ఏమీ" చేసిరి.?


Q ➤ దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి---------- తీర్చడా?


Q ➤ అప్పుడు వాడుయేసూ,-------- కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా?


Q ➤ ప్రార్థనచేయుటకై ఎంత మంది మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి వరి పేర్లు తెలుపగలరు?


Q ➤ చిన్న బిడ్డవలె దేవుని----------అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.?


Q ➤ వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. [పై ప్రార్థన ఎవరు చేస్తున్నారు]


Q ➤ ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. [పై ప్రార్థనా ఎవరు చేస్తున్నారు]


Q ➤ తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన------- అది చూచి తీసికొనివచ్చిన వారిని గద్దించిరి.?


Q ➤ సత్పురుషుడు ఎవరు?


Q ➤ ప్రజలందరు ఆయన ----------ను వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.?


Q ➤ ఆయన సంచరించుచు ఎ పట్టణములో ప్రవేశించి?


Q ➤ ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను "ఏమీ "చేయ జూచుచుండిరి గాని?


Q ➤ పొట్టిగా ఉన్నా వ్యక్తి ఎవరు?


Q ➤ ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా------- ప్రార్థన----------అని వ్రాయబడియున్నది.?


Q ➤ ఎవరు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా?


Q ➤ నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో------------?


Q ➤ జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా--------- సగము బీదలకిచ్చుచున్నాను?


Q ➤ నీలో రాతిమీద "ఏమీ" నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.?


Q ➤ ఎందుకనగా నేడు ఈ యింటికి------వచ్చియున్నది.?


Q ➤ నశించినదానిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చెనని అతనితో చెప్పెను.?


Q ➤ అతడు భళా, మంచి------- నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి?


Q ➤ ---------- ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా?


Q ➤ నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని "ఏ" గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.?


Q ➤ నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ------------నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.?


Q ➤ సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు.? [ఈ వాక్యము ఎవరీ గురించి తెలుపబడింది]


Q ➤ మనము--------నుండి కలిగినదని చెప్పినయెడల--ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.?


Q ➤ ఎవరు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.?


Q ➤ ఏలయనగా యోహాను------ అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని?


Q ➤ ఆయన ఎవరికీ దేవుడుకాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను.?


Q ➤ మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, ఎక్కడికి పోయి బహుకాల ముండెను.?


Q ➤ 20అధ్యాయంలో ఎంత మాంది దాసులను కొట్టి చంపారు?


Q ➤ అయినను ఆ కాపులు అతనిని చూచిఇతడు వారసుడు; "ఏమీ" మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని?


Q ➤ ఇల్లు కట్టువారు నిషేధించిన------ మూలకు తల------ ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?


Q ➤ సాతాను ఎవరిలో ప్రవేశించెను?


Q ➤ ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడ ఈ దేని మీద ఉన్నది.?


Q ➤ మనుష్య కుమారుని అప్పగించు వానికి ఏమీ యని యేసు చెప్పను?


Q ➤ మీలో --------- చిన్నవానివలెను, --------- పరిచారకుని వలెను ఉండవలెను.?


Q ➤ మనుష్యకుమారుడు మహాత్మ్యముగల ఎవరీ కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.?


Q ➤ నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ -------- భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.?


Q ➤ ---------- వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.?


Q ➤ .దేవుని--------- లో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి?


Q ➤ ఇశ్రాయేలు ఏన్ని గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియ మించుచున్నాను.?


Q ➤ రొట్టె దేనికి సదృష్యమైనది?


Q ➤ క్రీస్తు పస్కా పండుగన భుకించుటకు స్థలము చుడుటకు ఎవరినీ ఎవరినీ పంపాడు?


Q ➤ ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన---------?


Q ➤ హేరోదు అధికారముకింద ఉన్న ప్రదేశపువాడు ఎవరు?


Q ➤ ఒకరికి ఒకరు శత్రువులుగా ఉండి యేసు విషయములో మిత్రులైనది ఎవరు?


Q ➤ పచ్చని మ్రానుతో పొల్చబడినది ఎవరు?


Q ➤ మనము చేసినవాటికి తగిన ఫలముగా ఏమి పొందుచున్నాము?


Q ➤ తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాననెను. [ఈ వాక్యము పాత నిబంధనలో ఏ పుస్తకములో ఉంది?]


Q ➤ యేసును సిలువ వేయుటలో ఎవరి కేకలు గెలిచెను?


Q ➤ శతాధిపతి యేసుని ఎలా ఎంచాడు?


Q ➤ యేసుక్రీస్తును సిలువ వేయు నిర్ణయమును సమ్మతింపని వ్యక్తి ఎవరు?


Q ➤ గలిలయ నుండి క్రీస్తుతో వచ్చినది ఎవరు?


Q ➤ పిలాతు, హేరోదు యేసు దేనికి తగిన నేరము చేయలేదని నిర్ధారించారు?


Q ➤ ఆయన వస్త్రముల కోసం ఏ ప్రాంతమందు చీట్లు వేసిరి?


Q ➤ బహుకాలము నిరీక్షించి యేసు ఏమి చేయుట హేరోదు చూడగోరెను?


Q ➤ ఎవరు సజీవుడైన వానిని మృతులలో వెదకుచున్నారు.!!


Q ➤ పునరుత్థానమును గూర్చిన మాటలు అపొస్తలులకు ఎలా కనబడెను?


Q ➤ యేసును గూర్చిన సంగతులు యేసుకే తెలియజేసినది ఎవరు.!!?


Q ➤ లేఖనములలో వ్రాయబడిన సంగతులకు ఎవరు సాక్షులు?


Q ➤ ప్రభువు నిజముగా లేచి ఎవరికి కనబడెను?


Q ➤ ఆయన పేరట ఏమి ప్రకటింపబడెను?


Q ➤ ఏమి బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండెను?


Q ➤ ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము ఎంత దూరంలో ఉంది.!!?


Q ➤ శిష్యులు ఎక్కడ ఆశీర్వాదము పొందిరి.!!?


Q ➤ శిష్యులు నమ్ముటకు యేసు ఏమి చూడమనెను?


Q ➤ క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్త పేరు?


Q ➤ శిష్యులు నిజమైన ఆనందముతో ఏమి చేసిరి?


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.