Christmas Quiz🎄
Q 1➤ మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు-----------?
Q 2➤ నాలుగు సువార్తలలో ఏ సువార్త క్రీస్తు వంశావళి గురించి వివరిస్తూ ప్రారంభము అవుతుంది.?
Q 3➤ నిండు గర్భిణి ఐన మరియను యోసేపు బెత్లహేముకు ఏ వాహనము పై తీసుకెళ్ళాడు.?
Q 4➤ సింహాసనము ఎక్కలేదు పట్టాభిషేకము కాలేదు పురిటి నుండియే రాజుగా పిలవబడెను ఎవరు.?
Q 5➤ యేసుకు విరోధముగా రూపింపబడిన శత్రువు ఎవరు.?
Q 6➤ "నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట" అన్నది ఎవరు.?
Q 7➤ దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున వెళ్లిన వారు ఎవరు.?
Q 8➤ యేసు ఎక్కడ పెరిగాడు.?
Q 9➤ పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఎక్కడికి వచ్చెనను.?
Q 10➤ ఏమి నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.?
Q 11➤ ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. (రిఫరెన్స్)
Q 12➤ యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఏమి వ్రాయబడింది.?
Q 13➤ యేసుక్రీస్తు శాశ్వత కాలం ప్రత్యక్షమగుచుండెను. (ఈ మాటలు ఏ పుస్తకములోవి..?)
Q 14➤ మొదటి క్రిస్మస్ పాటను పాడిందెవరు.?
Q 15➤ యేసుక్రీస్తు ఎందుకు జన్మించారు.