Telugu Bible Quiz on Character || పాత్ర అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on Character | పాత్ర అనే అంశంపై క్విజ్ | Telugu Bible quiz | Bible quiz in Telugu | online Bible quiz | Bible questions | Bible quiz

 పాత్ర అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ ఎటువంటి పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయవలెను.?

2➤ త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని, ఏలీయా ఎవరిని అడిగెను.?

3➤ శపించబడిన యెరికో పట్టణంలోని... వెండి, బంగారు ఇత్తడి, ఇనుపపాత్రలు యెహోవాకు ఏమగును.?

4➤ ఏ రాజు పానపాత్రలన్నియు బంగారపువై యుండెను.?

5➤ గొప్పయింటిలో వెండి, బంగారు పాత్రలును మాత్రమే గాక ఎటువంటి పాత్రలు ఉంటాయి.?

6➤ అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము ఏమి చేయుటకు పౌలు నేను ఏర్పరచుకొనిన పాత్రయైయున్నాడు.?

7➤ గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు దేని కొరకు వినియోగింపబడును.?

8➤ యేసుతో కూడ పాత్రలో చెయ్యి ముంచి ఆయనను అప్పగించిన వారు ఎవరు.?

9➤ ఎవరు పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.?

బుద్ధిహీనుడు

10➤ దేనితో నిండియున్న పాత్రను యేసు నోటికి అందించబడెను.?

11➤ తన్నుతాను పవిత్ర పరచుకొనినవాడు ఎటువంటి పాత్రయైయుండును.?

12➤ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు దేనిని ప్రచురించవలెను.?

13➤ ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును, రక్తమును గూర్చియు ఏమగును.?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.