Telugu Bible Quiz on praise || స్తుతి అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on praise || స్తుతి అనే అంశంపై క్విజ్ | Telugu bible quiz | Bible Quiz in telugu | online Bible Quiz | quiz games| Bible quizzes

 స్తుతి అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ స్తుతిచేయుట ఎవరికి శోభస్కరము.?

1 point

2➤ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసుక్రీస్తునందు మన విషయములో ఏమైయున్నది.?

1 point

3➤ "స్తుతి" అనే పదం బైబిల్లో ఎన్ని సార్లు ఉంది.?

1 point

4➤ దావీదు దినమునకు ఎన్ని మారులు దేవునిని స్తుతించెను.?

1 point

5➤ "స్తుతియాగము" అర్పించువాడు దేవునిని ఏమిచేయుచున్నాడు?

1 point

6➤ చెరసాలలో బంధింపబడినప్పటికి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడినవారు.?

1 point

7➤ నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను. ఈ వాక్యము యొక్క రిఫరెన్సు.?

1 point

8➤ భయంకరమైన పరిస్థితుల్లో కూడా యెహోవాను స్తుతించిన భక్తుడు.?

1 point

9➤ ప్రభువా, నా నోరు నీ "స్తుతిని" ప్రచురపరచునట్లు నా ______ తెరువుము.?

1 point

10➤ "స్తుతి" ద్వారా జయ జీవితం పొందిన వ్యక్తి ఎవరు.?

1 point

11➤ ఎంతమంది పెద్దలు, ఎన్ని జీవులును సాగిలపడి ప్రభువును స్తుతించుడి అని చెప్పుచుండెను.?

1 point

12➤ దేవా, సీయోనులో _______ నీకు "స్తుతి" చెల్లించుటే.?

1 point

13➤ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు _____ స్తుతి నొందదగినది.?

1 point

14➤ దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.?

1 point

15➤ భారభరితమైన దేనికి ప్రతిగా "స్తుతివస్త్రమును" మనకిచ్చుటకు, తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపియున్నాడు.?

1 point

You Got

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.