Telugu Bible Quiz on Trees and Plants || చెట్లు, వృక్షములు అనే అంశంపై క్విజ్

చెట్లు, వృక్షములు అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz on Trees and Plants | Telugu Bible quiz | online Bible quizzes| Bible quiz | qui

 చెట్లు, వృక్షములు అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ అడవి వృక్షములలో ______వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.?

1 point

2➤ ఎవరు ఇచ్చు ఫలము జీవవృక్షము?

1 point

3➤ అంజూరపు చెట్టును చూచి యొక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన ____________ తెలిసికొనుడి.?

1 point

4➤ చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, ఏమి పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును?

1 point

5➤ ఆ చెట్టు గింజంత విశ్వాసముండాలని ప్రభువు చెప్పెను.?

1 point

6➤ ఏ వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.?

1 point

7➤ ఏలీయా ఏ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టినీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.?

1 point

8➤ భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు ______వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.?

1 point

9➤ నీతిమంతులు ______వృక్షమువలె మొవ్వువేయుదురు.?

1 point

10➤ సొరచెట్టు విషయములో విచారపడిన ప్రవక్త ఎవరు.?

1 point

11➤ ప్రభువుమీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ ______చెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.?

1 point

12➤ నేనైతే దేవుని మందిరములో పచ్చని ______ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను.?

1 point

You Got

జవాబులు మరియు రిఫరెన్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.