Telugu Bible Quiz on Word || మాట అనే అంశంపై క్విజ్

Telugu Bible Quiz on Word | మాట అనే అంశంపై క్విజ్ | Telugu Bible Quiz | Bible quiz in Telugu | online Bible quiz in Telugu | telugubiblequiz3 | quizze

 మాట అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు ఎవరు పెట్టెను.?

2➤ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది _______పుట్టునది.?

3➤ తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు ఏ పేరు పెట్టెను.?

4➤ విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.?

5➤ మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా ఎవరితో ముఖాముఖిగా మాటలాడుచుండెను.?

6➤ నేడు నేను నీ కాజ్ఞా పించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో ______ ఉండనే ఉండరు.?

7➤ దేవుని మాట ఎటువంటిది.?

8➤ యెహోవా సన్నిధిని ఎలా ఉండి ఆయన మాట వినవలెను.?

9➤ _______ నుండి వచ్చు ప్రతిమాటవలనను మనుష్యుడు జీవించును.?

10➤ యెహోవా మాట తన సేవకునికి ఏమై యున్నది?

11➤ మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు _____దినమున లెక్క చెప్పవలసియుండును.?

12➤ పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే _______ విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.?

13➤ ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు _____ లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.?

14➤ పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి _________?

15➤ వినుట వలన _______ కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.?

Your score is

జవాబులు మరియు రిఫరెన్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.