Telugu Bible Quiz On Servant || సేవకుడు అనే అంశము పై బైబిల్ క్విజ్

సేవకుడు అనే అంశము పై బైబిల్ తెలుగు క్విజ్ | Telugu Bible Quiz On Servant | Topic wise Quizzes | Online Bible Quiz | Bible Quiz in Telugu | బైబిల్ Quiz


 

1➤ యెహోవా, నీ మాట చొప్పున నీ "సేవకునికి" నీవు ఏమి చేసియున్నావు?

1 point

2➤ యెహోవా,నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి --------------?

1 point

3➤ ఏమిగల "సేవకుడు" రాజుల కిష్టుడు?

1 point

4➤ నీవు నా "సేవకుడవు" నీలో నన్ను మహిమపరచుకొనెదనని యెహోవా ఎవరితో చెప్పెను?

1 point

5➤ నీతిమంతుడైన నా "సేవకుడు" వేటిని భరించి తనకున్న దేనిచేత అనేకులను ఎవరిగా చేయును?

1 point

6➤ మన పితరుల దేవుడు తన "సేవకుడైన" ఎవరిని మహిమపరచియున్నాడు?

1 point

7➤ సౌలు కుటుంబమునకు "సేవకుడు"గా ఎవరు ఉండెను?

1 point

8➤ ఏ "సేవకుడు"ను ఇద్దరు యజమానులను ---------------?

1 point

9➤ యెహోవా "సేవకుడైన" మోషే యెహోవా మాటచొప్పున ఏ దేశములో మృతినొందెను?

1 point

10➤ జనులందరి దృష్టికిని సౌలు "సేవకుల" దృష్టికిని ఎవరు అనుకూలుడైయుండెను?

1 point

11➤ దైవజనుడైన ఎలీషా యొక్క "సేవకుడు"ఎవరు?

1 point

12➤ ఎవరు దావీదునకు కప్పముకట్టు "సేవకులు /దాసులైరి"?

1 point

13➤ దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా ఎవరి "సేవకులందరి" కంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను?

1 point

14➤ సొలొమోను "సేవకులతో"కూడ సముద్రప్రయాణము చేయనెరిగిన తన దాసులను ఓడలమీద పంపిన రాజు ఎవరు?

1 point

15➤ ఫరో,అతని "సేవకులును" ఇంక పాపము చేయుచు తమ హృదయములను ఏమి చేసుకొనిరి?

1 point

You Got

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.