Telugu Bible Quiz On Money || ధనము అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్

ధనము అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz On Money | Topic wise Quizzes | Online Bible Quiz | Bible Quiz in Telugu | బైబిల్ Quiz

1➤ ధనాపేక్ష దేనికి మూలము.?

2➤ ప్రధానయాజకులు, రక్తక్రయధనమును ఏమి చేసిరి.?

3➤ విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనినది ఎవరు.?

4➤ అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనినది. ఎవరు.?

5➤ _____అను ధనము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెను.?

6➤ మనము ధనమును ఎక్కడ కూర్చుకొనవలెను.?

7➤ పరలోకమందు ______ ధనమును సంపాదించుకొనుడి.?

8➤ దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల దేవునియందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు.?

9➤ దేవుడు తనకు స్వకీయధనముగా ఎవరిని ఏర్పరచుకొనెను? (పాత నిబంధన)

10➤ అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట దేనితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.?

11➤ ధనము హెచ్చినను దానిని ________?

12➤ ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడైయుండిన రాజు ఎవరు?

13➤ భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు ____ మరణమునుండి రక్షించును.?

14➤ యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.?

15➤ ధనము ______ కాదు.?

Your score is

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.