1 దినవృత్తాంతములు 18వ అధ్యాయం - క్విజ్
1️⃣. ఎవరికివెయ్యి రథములు, ఏడువేల గుఱ్ఱపు రౌతులు ఉండెను?
2️⃣. గాతు పట్టణమును దాని గ్రామములును ఎవరి వశమున నుండకుండ దావీదు పట్టుకొనెను?
3️⃣. దావీదు ఎక్కడ నుండి బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను?
4️⃣. హదరెజెరునకును ఎవరికి విరోధము కలిగియుండెను?
5️⃣. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎవరు సైన్యధిపతిగా ఉండెను?