Ezra 7&8 Telugu Bible Quiz on Ezra quiz questions and answers

Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra

 Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra 7&8

1➤ యెహోవా హస్తము తోడుగా ఉండిన, ధర్మశాస్త్రము నందు ప్రవీణతగల శాస్త్రి ఎవరు ❓️🤔

2➤ ఆయనను విసర్జించిన వారందరికీ మీదకు ఏమి వచ్చును అని రాజు తో చెప్పాడు ❓️🤔

3➤ ఇశ్రాయేలీయులకు ఎజ్రా ఏమి నేర్పాలని దృఢ నిశ్చయము కలిగి ఉన్నాడు ❓️🤔

4➤ కాసిప్యా అను స్థలములో ఉన్న అధికారి పేరు ఏమిటి ❓️🤔

5➤ మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించింది ఎవరు ❓️🤔

6➤ ఈతామారు వంశములో ఉన్నది ఎవరు ❓️🤔

7➤ ప్రజ్ఞావంతుడు, మహాలి కుమారులలో ఒకడు ❓️ఎవరు అతను ❓️🤔

8➤ దేవుడైన యెహోవాకు మంత్రులందరు వెండి బంగారములు ఏలా అర్పించారు ❓️🤔

9➤ హిల్కియా ఎవరి కుమారుడు ❓️🤔

10➤ ఆ సంగతిని బట్టి వారు ఏమి చేసి దేవుని వేడుకొనగా దేవుడు ఆ మనవిని అంగకరించెను ❓️🤔

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.