Bible Quiz on Ezra With Answers in Telugu | Telugu Quiz Questions and Answers From Ezra 7&8
1➤ యెహోవా హస్తము తోడుగా ఉండిన, ధర్మశాస్త్రము నందు ప్రవీణతగల శాస్త్రి ఎవరు ❓️🤔2➤ ఆయనను విసర్జించిన వారందరికీ మీదకు ఏమి వచ్చును అని రాజు తో చెప్పాడు ❓️🤔
3➤ ఇశ్రాయేలీయులకు ఎజ్రా ఏమి నేర్పాలని దృఢ నిశ్చయము కలిగి ఉన్నాడు ❓️🤔
4➤ కాసిప్యా అను స్థలములో ఉన్న అధికారి పేరు ఏమిటి ❓️🤔
5➤ మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించింది ఎవరు ❓️🤔
6➤ ఈతామారు వంశములో ఉన్నది ఎవరు ❓️🤔
7➤ ప్రజ్ఞావంతుడు, మహాలి కుమారులలో ఒకడు ❓️ఎవరు అతను ❓️🤔
8➤ దేవుడైన యెహోవాకు మంత్రులందరు వెండి బంగారములు ఏలా అర్పించారు ❓️🤔
9➤ హిల్కియా ఎవరి కుమారుడు ❓️🤔
10➤ ఆ సంగతిని బట్టి వారు ఏమి చేసి దేవుని వేడుకొనగా దేవుడు ఆ మనవిని అంగకరించెను ❓️🤔