Bible quiz on matthew chapter 13-16 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz

Bible quiz on matthew chapter 13-16 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz

Bible quiz on matthew chapter 13-16 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz 


1➤ పడవలో కూర్చోని యేసు చెప్పిన మొదటి ఉపమానం ఏది.!! ⁉️

=> విత్తువాని ఉపమానం
మత్తయి 13: 3-8

2➤ పరలోక రాజ్య మర్మాలు తెలుసుకొనే భాగ్యం ఎవరికీ ఇయ్యబడింది.!! ⁉️

=> క్రీస్తు శిష్యులకు
మత్తయి 13: 11

3➤ పులిసిన పిండి దేనితో పోల్చబడింది.!! ⁉️

=> పరలోకరాజ్యం
మత్తయి 13: 33

4➤ పొలం అర్ధం ఏమిటి.!!!❓

=> లోకము
మత్తయి 13: 38

5➤ యేసు సోదరులు ఎవరు. !! ⁉️

=> యాకోబు యోసేపు సీమోను యూదా
మత్తయి 13: 55

6➤ తన స్వంత పట్టణంలో యేసు అనేక అద్భుతాలు చేయలేక పోయారు.! ఎందుకు.!! ⁉️

=> అవిశ్వాసము
మత్తయి 13: 58

7➤ హేరోదు జన్మదినం నాడు ప్రజలముందు నాట్యం చేసింది ఎవరు.!! ⁉️

=> హేరోదియ కుమార్తె
మత్తయి 14: 6

8➤ సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్చేధనం చేయబడినది ఎవరు.!!⁉️

=> బాప్తిస్మమిచ్చు యోహాను
మత్తయి 14: 10

9➤ యేసు ఆశీర్వదించిన ఐదు రొట్టెలు రెండు చేపలు , ఇంచు మించు ఎంత మంది తినిరి.! ఎన్ని గంపలు మిగిలెను.!! ⁉️

=> పండ్రెండు , అయివేల మంది
మత్తయి 14: 18-21

10➤ యేసును ముట్టినవారందరు స్వస్థపడిన స్థలం పేరేమిటి.!! ⁉️

=> గెన్నేసరెతు
మత్తయి 14: 34-36

11➤ నీళ్ళ మీద నదిచినది ఎవరు.!! ⁉️

=> యేసు
మత్తయి 13: 25

12➤ యేసు కాలంలో చతుర్థాధిపతి ఎవరు.!! ⁉️

=> హేరోదు
మత్తయి 13: 1

13➤ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.!! ⁉️ ❌తప్పా / ఒప్పా✅

=> ✅ ఒప్పు
మత్తయి 15: 8

14➤ తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక ఏమి పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.⁉️

=> మరణము
మత్తయి 15: 4

15➤ అమ్మా నీ విశ్వాసము గొప్పది.!! అని యేసు ఎవరితో అనెను.!⁉️

=> కనాను స్త్రీ
మత్తయి 15: 28-22

16➤ నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని ఎవరు యేసుతో చెప్పెను.!! ⁉️

=> సీమోను పేతురు
మత్తయి 16: 16

17➤ పేతురును దేనిదో పోల్చి యేసు గద్దించెను.!! ⁉️

=> సాతానుతో
మత్తయి 16: 23

18➤ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎక్కడ నుండి యొక సూచకక్రియను చూపుమని యేసుని అడిగిరి.!! ⁉️

=> ఆకాశము
మత్తయి 16: 1

19➤ పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.!! ⁉️ {ఈ మాటలు ఎవరు చెప్పెను..!??}

=> యేసు
మత్తయి 16: 14

20➤ జనులను ఎలా పంపివేయుటకు యేసుకు మనస్సు లేదని చెప్పెను.!! ⁉️

=> ఉపవాసముతో
మత్తయి 15: 32

21➤ పునరుత్థానము గూర్చి యేసు మొదటగా ఎవరికి చెప్పెను.!! ⁉️

=> శిష్యులకు
మత్తయి 16: 21

22➤ మనుష్యకుమారుడు వచ్చువరకు శిష్యులు ఏమి చూడరు.!! ⁉️

=> మరణము
మత్తయి 16: 28

23➤ పేతురు తండ్రి ఎవరు.!! ⁉️

=> యోనా
మత్తయి 16: 17

24➤ ఏవి మనుష్యుని అపవిత్ర పరచేనని యేసు చెప్పెను.! ఆ వచనం.?? {సరియైన రిఫరెన్స్ తో చెప్పండి ⁉️}

=> మత్తయి 15: 19
Matthew:-15:19

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.