Bible quiz on matthew chapter 13-16 in telugu | telugu bible quiz on matthew | Matthew Bible Quiz
1➤ పడవలో కూర్చోని యేసు చెప్పిన మొదటి ఉపమానం ఏది.!! ⁉️
మత్తయి 13: 3-8
2➤ పరలోక రాజ్య మర్మాలు తెలుసుకొనే భాగ్యం ఎవరికీ ఇయ్యబడింది.!! ⁉️
మత్తయి 13: 11
3➤ పులిసిన పిండి దేనితో పోల్చబడింది.!! ⁉️
మత్తయి 13: 33
4➤ పొలం అర్ధం ఏమిటి.!!!❓
మత్తయి 13: 38
5➤ యేసు సోదరులు ఎవరు. !! ⁉️
మత్తయి 13: 55
6➤ తన స్వంత పట్టణంలో యేసు అనేక అద్భుతాలు చేయలేక పోయారు.! ఎందుకు.!! ⁉️
మత్తయి 13: 58
7➤ హేరోదు జన్మదినం నాడు ప్రజలముందు నాట్యం చేసింది ఎవరు.!! ⁉️
మత్తయి 14: 6
8➤ సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్చేధనం చేయబడినది ఎవరు.!!⁉️
మత్తయి 14: 10
9➤ యేసు ఆశీర్వదించిన ఐదు రొట్టెలు రెండు చేపలు , ఇంచు మించు ఎంత మంది తినిరి.! ఎన్ని గంపలు మిగిలెను.!! ⁉️
మత్తయి 14: 18-21
10➤ యేసును ముట్టినవారందరు స్వస్థపడిన స్థలం పేరేమిటి.!! ⁉️
మత్తయి 14: 34-36
11➤ నీళ్ళ మీద నదిచినది ఎవరు.!! ⁉️
మత్తయి 13: 25
12➤ యేసు కాలంలో చతుర్థాధిపతి ఎవరు.!! ⁉️
మత్తయి 13: 1
13➤ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.!! ⁉️ ❌తప్పా / ఒప్పా✅
మత్తయి 15: 8
14➤ తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక ఏమి పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.⁉️
మత్తయి 15: 4
15➤ అమ్మా నీ విశ్వాసము గొప్పది.!! అని యేసు ఎవరితో అనెను.!⁉️
మత్తయి 15: 28-22
16➤ నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని ఎవరు యేసుతో చెప్పెను.!! ⁉️
మత్తయి 16: 16
17➤ పేతురును దేనిదో పోల్చి యేసు గద్దించెను.!! ⁉️
మత్తయి 16: 23
18➤ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎక్కడ నుండి యొక సూచకక్రియను చూపుమని యేసుని అడిగిరి.!! ⁉️
మత్తయి 16: 1
19➤ పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.!! ⁉️ {ఈ మాటలు ఎవరు చెప్పెను..!??}
మత్తయి 16: 14
20➤ జనులను ఎలా పంపివేయుటకు యేసుకు మనస్సు లేదని చెప్పెను.!! ⁉️
మత్తయి 15: 32
21➤ పునరుత్థానము గూర్చి యేసు మొదటగా ఎవరికి చెప్పెను.!! ⁉️
మత్తయి 16: 21
22➤ మనుష్యకుమారుడు వచ్చువరకు శిష్యులు ఏమి చూడరు.!! ⁉️
మత్తయి 16: 28
23➤ పేతురు తండ్రి ఎవరు.!! ⁉️
మత్తయి 16: 17
24➤ ఏవి మనుష్యుని అపవిత్ర పరచేనని యేసు చెప్పెను.! ఆ వచనం.?? {సరియైన రిఫరెన్స్ తో చెప్పండి ⁉️}
Matthew:-15:19