Nehemiah 1-4 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Nehemiah | నెహెమ్యా 1-4 తెలుగు బైబుల్ క్విజ్

Nehemiah 1-4 Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Nehemiah 1&4 | నెహెమ్యా తెలుగుబైబుల్ క్విజ్

 నెహెమ్యా 1-4 అధ్యాయములు బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు (Telugu bible quiz questions and answers from Nehemiah 1-4 ) Bible Quiz in Telugu - Telugu Bible Quiz on Nehemiah 1-4

1➤ మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడైన గొప్ప దేవుడై యున్నాడు ❓️

2➤ అడవులను కాయు అధికారి పేరు ఏమిటి ❓️

3➤ రాజు ఏ మాసములో ద్రాక్షారసము త్రాగలి అని అనుకున్నాడు ❓️

4➤ నెహెమ్యా 1 వ అధ్యాయములో నెహెమ్యా చేసిన ప్రార్ధన ఎన్నో వచనం నుండి ఎన్నో వచనం వరకు ఉంది ❓️

5➤ నెహెమ్యా రాత్రి కాలమందు ఏ బావి దగ్గరకు వెళ్ళాడు ❓️

6➤ చెరపట్టబడిన వారు ఆ దేశములో బహుగా ఏమి పడుచున్నారు ❓️

7➤ ఎవరెవరికి నెహెమ్యా యెరుషలేము రావడం నచ్చలేదు ❓️

8➤ దేవుని యెదుట ఇశ్రాయేలీయుల ప్రవర్తన ఎలా ఉంది❓️

9➤ నెహెమ్యా మాటలను హేళన చేసి ఎవరి మీద తిరుగుబాటు చేయుదురు అని అన్నారు ❓️

10➤ నెహెమ్యా యొక్క తండ్రి పేరు ఏమిటి ❓️

11➤ మిస్పా ప్రదేశమునకు అధిపతి యొక్క తండ్రి పేరు ఏమిటి ❓️

12➤ నక్క ఎగిరినట్టుయైన వారి గోడ పడి పోవును అని అన్న వ్యక్తి ఎవరు ❓️

13➤ కెయీలా లో సగము భాగమునకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు ❓️

14➤ సన్బల్లటు యూదులను ఏలా ఎగతాళి చేశాడు ❓️

15➤ ఉదయం మొదలు కొని ఏమి అగుపడు వరకూ ఈటెలు పట్టుకొనిరి❓️

16➤ ఓపెలులో ఉన్న నెతీనీయులు తూర్పు వైపున ఉన్న ఏ గుమ్మము ప్రక్కన గోపురము బాగుచేసెను ❓️

17➤ ఔషధాల జ్ఞాని ఎవరు ❓️

18➤ బేత్ హాక్కెరెము ప్రదేశమునకు అధిపతి ఏ గుమ్మమును బాగు చేసి తలుపులు, తాళములు, గడియలు అమర్చెను ❓️

19➤ "పని మిక్కిలి............. "❓️

20➤ ఏమి మోయువారి బలము తగ్గిపోయెను ❓️

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.