నెహెమ్యా 1-4 అధ్యాయములు బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు (Telugu bible quiz questions and answers from Nehemiah 1-4 ) Bible Quiz in Telugu - Telugu Bible Quiz on Nehemiah 1-4
1➤ మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడైన గొప్ప దేవుడై యున్నాడు ❓️2➤ అడవులను కాయు అధికారి పేరు ఏమిటి ❓️
3➤ రాజు ఏ మాసములో ద్రాక్షారసము త్రాగలి అని అనుకున్నాడు ❓️
4➤ నెహెమ్యా 1 వ అధ్యాయములో నెహెమ్యా చేసిన ప్రార్ధన ఎన్నో వచనం నుండి ఎన్నో వచనం వరకు ఉంది ❓️
5➤ నెహెమ్యా రాత్రి కాలమందు ఏ బావి దగ్గరకు వెళ్ళాడు ❓️
6➤ చెరపట్టబడిన వారు ఆ దేశములో బహుగా ఏమి పడుచున్నారు ❓️
7➤ ఎవరెవరికి నెహెమ్యా యెరుషలేము రావడం నచ్చలేదు ❓️
8➤ దేవుని యెదుట ఇశ్రాయేలీయుల ప్రవర్తన ఎలా ఉంది❓️
9➤ నెహెమ్యా మాటలను హేళన చేసి ఎవరి మీద తిరుగుబాటు చేయుదురు అని అన్నారు ❓️
10➤ నెహెమ్యా యొక్క తండ్రి పేరు ఏమిటి ❓️
11➤ మిస్పా ప్రదేశమునకు అధిపతి యొక్క తండ్రి పేరు ఏమిటి ❓️
12➤ నక్క ఎగిరినట్టుయైన వారి గోడ పడి పోవును అని అన్న వ్యక్తి ఎవరు ❓️
13➤ కెయీలా లో సగము భాగమునకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు ❓️
14➤ సన్బల్లటు యూదులను ఏలా ఎగతాళి చేశాడు ❓️
15➤ ఉదయం మొదలు కొని ఏమి అగుపడు వరకూ ఈటెలు పట్టుకొనిరి❓️
16➤ ఓపెలులో ఉన్న నెతీనీయులు తూర్పు వైపున ఉన్న ఏ గుమ్మము ప్రక్కన గోపురము బాగుచేసెను ❓️
17➤ ఔషధాల జ్ఞాని ఎవరు ❓️
18➤ బేత్ హాక్కెరెము ప్రదేశమునకు అధిపతి ఏ గుమ్మమును బాగు చేసి తలుపులు, తాళములు, గడియలు అమర్చెను ❓️
19➤ "పని మిక్కిలి............. "❓️
20➤ ఏమి మోయువారి బలము తగ్గిపోయెను ❓️